తెలుగు జర్నలిజంలో 30 సంవత్సరాల అనుభవం. టీవీ ఛానల్ లో రెండేళ్లు. హైదరాబాద్, విజయవాడ, తిరుపతి కేంద్రాల నుంచి ప్రముఖ తెలుగు దినపత్రికల్లో స్టాఫ్, రిపోర్టర్, సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేసిన అనుభవం. 2012 నుంచి 2015 వరకు మదనపల్లె స్టాప్ రిపోర్టర్ గా ఉన్నప్పుడు రాసిన కథనాలు హార్సిలీహిల్స్ లో సంస్కరణలు, అభివృద్దికి ఉపయోగపడ్డాయి.