రాఘవ సీనియర్ జర్నలిస్టు, రచయిత. సాహితీసౌగంధం(ఉమ్మడి చిత్తూరు జిల్లా రచయితల గురించి), కొత్తబంగారు లోకం(చైనా పర్యటన అనుభవాలు), వనపర్తి ఒడి లో(1959-74 మధ్య వనపర్తి జీవితం), అమ్మ ముచ్చట్లు, తిరుమల దృశ్య కావ్యం, శేషాచలం కొండల్లో (తిరుమల దృశ్య కావ్యం-2) అచ్చు అయ్యాయి.