నేడే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కౌంటింగ్..

Update: 2024-06-04 02:23 GMT
Live Updates - Page 9
2024-06-04 07:00 GMT

13 వ రౌండ్....గుంటూరు.తూర్పు


టిడిపి..72.220

వైసిపి...45.376

టిడిపి అడుక్యం...26.844

2024-06-04 06:58 GMT

అమరావతిలోనే ప్రమాణ స్వీకారం

ఏపీలో ఎన్నికల కౌంటింగ్ హవా చూసి తమదే విజయం అని టీడీపీ వర్గాలు పూర్తి ధీమా వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయం నుంచి మాట్లాడుతూ.. ‘‘జూన్ 9న అమరావతి వేదికగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారు. నాలుగోసారి ఆంధ్రప్రదేశ్ సీఎంగా పదవి చేపట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు మంచి రోజులు వస్తున్నాయి. రాక్షస పాలనను ప్రజలు వధించేశారు’’ అని ధీమా వ్యక్తం చేశారు.

2024-06-04 06:54 GMT

విశాఖ రుషి కొండపై టిడిపి జెండా ఎగుర వేసిన పార్టీ శ్రేణులు..

ఇప్పటి వరకు రుషి కొండపై ఎవ్వర్ని అనుమతించని అధికారులు..

ఎన్నికల ఫలితాల జోష్ లో టీడీపీ..

2024-06-04 06:45 GMT

కూటమి అభ్యర్ధుల ప్రభంజనం.. కొస్తా జిల్లాల వారీగా ఏ పార్టీ ఆధిక్యంలో ఉందంటే.?

తూర్పుగోదావరిలో 13 టీడీపీ ఉంటే.. జనసేన 5, వైసీపీ 1 ఆధిక్యంలో కొనసాగుతోంది.

అటు పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీ 8, జనసేన 5, వైసీపీ 2 ఆధిక్యంలో ఉన్నాయి.

ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పరిశీలిస్తే.. టీడీపీ 8, జనసేన 4, వైసీపీ 2, బీజేపీ 1 స్థానాల్లో లీడింగ్‌లో ఉన్నాయి.

శ్రీకాకుళంలో టీడీపీ 8, బీజేపీ 1, వైసీపీ 1లో ఉన్నాయి.

విజయనగరం(9)లో: టీడీపీ 7, జనసేన 1, వైసీపీ 1 స్థానాల్లో,

కృష్ణా(16)లో: టీడీపీ 13, జనసేన 1, బీజేపీ 2 స్థానాల్లో,

గుంటూరు(17)లో: టీడీపీ 16, జనసేన 1 స్థానంలో లీడ్‌లో ఉన్నారు.

అటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వైసీపీ ఖాతా తెరవలేదు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అమలాపురం, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, బాపట్ల, నంద్యాల, కర్నూలు, అనంతపురం, హిందూపురం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో టీడీపీ లీడింగ్‌లో కొనసాగుతోంది. అటు బీజేపీ వచ్చేసి.. అనకాపల్లి, రాజమండ్రి, నరసాపురం.. కాకినాడ, మచిలీపట్నం స్థానాల్లో జనసేన లీడింగ్‌లో ఉన్నాయి.

2024-06-04 06:38 GMT

ఉరవకొండ నియోజకవర్గంలో తొమ్మిదవ రౌండ్ పూర్తయ్యేసరికి

టిడిపి: 59,943

వైసీపీ: 50,479

టీడీపీ లీడీంగ్: 9,464

2024-06-04 06:37 GMT

దూసుకు పోతున్న RRR


ఉండిలో టీడీపీ అభ్యర్థి కనుమూరు రఘురామ కృష్ణ రాజు భారీ మెజార్టీతో దూసుకెళ్తున్నారు. ఇప్పటివరకు RRRకు మొత్తం 50 వేలకు పైగా ఓట్లు రాగా వైసీపీ క్యాండిడేట్ వెంకట నరసింహ రాజుకు 25వేల ఓట్లు వచ్చాయి. దీంతో రఘురామ 25 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

2024-06-04 06:33 GMT

కృష్ణాజిల్లా, గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గానికి 6 రౌండ్ లు పూర్తి అయ్యేసరికి టిడిపి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు 20,029 ఓట్ల మెజార్టీ

2024-06-04 06:33 GMT

వైఎస్ఆర్‌సిపీ 16స్థానాల్లో ఆధిఖ్యంలో ఉండగా... జనసేన 19, భాజాపా 7, తెలుగుదేశం 132 స్థానాల్లో ఆధిక్యం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ గా మహిళకు అవకాశం

ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్

మంత్రి వర్గంలో జనసేనకు, భాజాపాకు సముచిత స్థానం

ఐపిసి సెక్షన్ 17 భయం పట్టుకున్న వైఎస్ జగన్..

2024-06-04 06:32 GMT

అనంతపురం జిల్లా తాడిపత్రి


5వ రౌండ్ పూర్తి అయ్యే సరికి టీడీపీ అభ్యర్థి జెసి అస్మిత్ రెడ్డి 2700 ఓట్లు మెజారిటీ

2024-06-04 06:31 GMT

కృష్ణా జిల్లా లో 16 నియోజకవర్గ ల్లో కూటమి లీడ్.. ఖాతాతెరవని వైసీపీ

Tags:    

Similar News