నరసరావుపేట 2 వ రౌండ్ ycp అభ్యర్థి గొపిరెడ్డి శ్రీనివాసరావు 612 ఓట్లు అధిక్యం
మాచర్లలోనూ టీడీపీనే
మాచర్ల టీడీపీ అభ్యర్థి బ్రహ్మ రెడ్డి మూడో రౌండ్ లో 3185 ఆధిక్యం
అనంతపురం జిల్లా లో మొదటి రౌండ్
హిందూపురం టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ 1850 ఓట్ల ఆధిక్యత.
అనంతపురం కళ్యాణ్ దుర్గం టిడిపి అభ్యర్థి అమీలినేని సురేంద్రబాబు మొదటి రౌండ్ లో 3300 ఓట్ల ఆధిక్యత.
అనంతపురం
రాప్తాడు టిడిపి అభ్యర్థి పరిటాలసునీతకు మొదటి రౌండ్ లో 363 ఓట్ల ఆధిక్యత.
అనంతపురం పెనుగొండ టిడిపి అభ్యర్థి సబితమ్మ 1000 ఓట్ల ఆధిక్యత.
అనంతపురం
అనంతపురం ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ మొదటి రౌండ్ 1065 ఆధిక్యత.
అనంతపురం రాయదుర్గం టిడిపి అభ్యర్థి కాలువ శ్రీనివాసులు మొదటి రౌండులో 1962ఓట్ల ఆధిక్యత.
11 గంటల వరకు ఇలాగే ఉంటుంది.
కడపలో దూసుకుపోతున్న మాధవిరెడ్డి....
కడప లో 9494 ఓట్లతో టీడీపీ అభ్యర్థి మాధవిరెడ్డి ముందంజ.
పిఠాపురం 3వ రౌండ్‌లో పవన్ కళ్యాణ్ గారు 13,000 వేల ఓట్లు మెజారిటీలో ఉన్నారు
116 ఓట్ల ముందంజ లో చీపురుపల్లి టీడీపీ అభ్యర్థి కళా వెంకట రావు
రెండో రౌండ్ లో వెనుక బడిన బొత్స సత్యనారాయణ
భీమిలి లో రెండో రౌండ్ పూర్తయిన తరువాత 5 వేల మెజారిటీ లో టిడిపి అభ్యర్థి గంటా శ్రీనివాస్
గుంటూరు తూర్పు 2వ రౌండ్
నసీర్ అహ్మద్ - 10,730
నూరీఫాతీమా - 6,618
4,111 ఆధిక్యంలో మొహ్మద్ నసీర్
ఉండి నియోజకవర్గంః 2 రౌండ్ పూర్తి అయ్యే సరికి
టీడీపీ రఘురామకృష్ణం రాజుః 13528 ,వైసీపీ పీవీఎల్ః7799 ,అధిక్యంః 5729
గుంటూరు*
మొదట రౌండ్ ముగిసే సమయానికి
పత్తిపాడు కూటమి అభ్యర్థి భూర్ల రామాంజనేయులు 3933 ఆదిత్యం..
సత్తెనపల్లి టీడీపి అభ్యర్థి కన్నా లక్ష్మి నారాయణ 450 ఓట్ల ఆధిక్యం
ఇప్పటివరకు ప్రముఖులు పోటీ చేసిన స్థానాల్లో ఎవరు లీడ్‌లో ఉన్నారంటే..
పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఆధిక్యం 4300తో
ఉండిలో రఘురామ ఆధిక్యం
మంగళగిరిలో నారా లోకేష్ ముందంజ
అమలాపురంలో టీడీపీ అభ్యర్ధి ఆధిక్యం
విజయవాడ వెస్ట్ సుజనా చౌదరి ఆధిక్యం
బొబ్బిలిలో బేబి నాయన ఆధిక్యం
తాడికొండలో తెనాలి శ్రవణ ఆధిక్యం
ముమ్మడివరలో టీడీపీ ఆధిక్యం
టెక్కలి టీడీపీ ఆధిక్యం
ఆముదాలవలస టీడీపీ ఆధిక్యం
జగ్గంపేటలో 3550 ఓట్లతో టీడీపీ అభ్యర్ధి జ్యోతుల నెహ్రూ ఆధిక్యం
తిరువూరులో కొలికపూడి ఆధిక్యం
మైదుకూరులో పుట్టా సుధాకర్ యాదవ్ ఆధిక్యం
కోవూరులో వేమిరెడ్డి ప్రశాంతి ఆధిక్యం
నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ఆధిక్యం
విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఆధిక్యం
పూతలపట్టులో టీడీపీ అభ్యర్ధి ఆధిక్యం
తిరుపతిలో బిజెపి అభ్యర్ధికి ఆధిక్యం
రాజమండ్రిలో 1800 ఓట్లతో పురంధరేశ్వరి లీడ్
నగిరిలో మంత్రి రోజా వెనుకంజ
కడప ఎంపీ అవినాష్ రెడ్డికి 2300 ఓట్లతో ఆధిక్యం.
గుంటూరు జిల్లా మొత్తం పసుపుమయం
పోటీ చేసిన అన్ని స్థానాల్లో టీడీపీనే ముందంజలో ఉంది. అన్ని స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు భారీ ఆధిక్యంతో దూసుకెళ్తున్నారు.
శ్రీకాళహస్తి అసెంబ్లీలో మొదటి రౌండ్‌లో టీడీపీదే హవా
వైసిపి బియ్యపు మధుసూదన రెడ్డి - 3176
టిడిపి - సుధీర్ రెడ్డి 4100