116 ఓట్ల ముందంజ లో చీపురుపల్లి టీడీపీ అభ్యర్థి కళా... ... నేడే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కౌంటింగ్..

116 ఓట్ల ముందంజ లో చీపురుపల్లి టీడీపీ అభ్యర్థి కళా వెంకట రావు

రెండో రౌండ్ లో వెనుక బడిన బొత్స సత్యనారాయణ

భీమిలి లో రెండో రౌండ్ పూర్తయిన తరువాత 5 వేల మెజారిటీ లో టిడిపి అభ్యర్థి గంటా శ్రీనివాస్

గుంటూరు తూర్పు 2వ రౌండ్

నసీర్ అహ్మద్ - 10,730

నూరీఫాతీమా - 6,618

4,111 ఆధిక్యంలో మొహ్మద్ నసీర్

ఉండి నియోజ‌క‌వ‌ర్గంః 2 రౌండ్ పూర్తి అయ్యే సరికి

టీడీపీ ర‌ఘురామ‌కృష్ణం రాజుః 13528 ,వైసీపీ పీవీఎల్ః7799 ,అధిక్యంః 5729

గుంటూరు*

మొదట రౌండ్ ముగిసే సమయానికి

పత్తిపాడు కూటమి అభ్యర్థి భూర్ల రామాంజనేయులు 3933 ఆదిత్యం..

సత్తెనపల్లి టీడీపి అభ్యర్థి కన్నా లక్ష్మి నారాయణ 450 ఓట్ల ఆధిక్యం

Update: 2024-06-04 04:34 GMT

Linked news