ఆంధ్రలో గెలిచిన వారు వీరే..

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభంజనం సృష్టించాయి. చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకున్నాయి.

Update: 2024-06-05 11:49 GMT

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభంజనం సృష్టించాయి. చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకున్నాయి. 2019 ఎన్నికల్లో 151 అసెంబ్లీ సీట్లు గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వైసీపీ ఈ ఎన్నికల్లో 11 స్థానాలకే పరిమితమైంది. వైసీపీకి ప్రజలు ప్రతిపక్ష హోదాను కూడా కల్పించలేదు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 175 స్థానాల్లో ఎవరు గెలిచారు. ఎంత మెజారిటీతో గెలిచారో చూద్దాం..

1.  గాజువాక పల్లా శ్రీనివాసరావు టీడీపీ 95,235 ఓట్ల మెజారిటీ

2. భీమిలి గంటా శ్రీనివాసరావు టీడీపీ 92,401 ఓట్ల మెజారిటీ

3. మంగళగిరి నారా లోకేష్ టీడీపీ 91,413 ఓట్ల మెజారిటీ

4. పెందుర్తి పంచకర్ల రమేష్ బాబు JSP 81,870 ఓట్ల మెజారిటీ

5. నెల్లూరు సిటీ నారాయణ పొంగూరు టీడీపీ 72,489 ఓట్ల మెజారిటీ

6. తణుకు ఆరిమిల్లి రాధా కృష్ణ టీడీపీ 72,121 ఓట్ల మెజారిటీ

7. కాకినాడ రూరల్ పంతం వేంకటేశ్వర రావు (పంతం నానాజీ) జనసేన 72,040 ఓట్ల మెజారిటీ

8. రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి శ్రీనివాస్ టీడీపీ 71,404 ఓట్ల మెజారిటీ

9. విశాఖపట్నం తూర్పు రామకృష్ణ బాబు వెలగపూడి టీడీపీ 70,877 ఓట్ల మెజారిటీ

10. పిఠాపురం కొణిదల పవన్ కళ్యాణ్ JSP 70,279 ఓట్ల మెజారిటీ

11. విజయవాడ సెంట్రల్ బొండా ఉమామహేశ్వరరావు టీడీపీ 68,886 ఓట్ల మెజారిటీ

12. పాలకోల్ డా.నిమ్మల రామానాయుడు టీడీపీ 67,945 ఓట్ల మెజారిటీ

13. భీమవరం రామాంజనేయులు పులపర్తి (అంజిబాబు) జనసేన 66,974 ఓట్ల మెజారిటీ

14. అనకాపల్లి కొణతాల రామకృష్ణ JSP 65,764 ఓట్ల మెజారిటీ

15. విశాఖపట్నం సౌత్ CH.వంశీ కృష్ణ శ్రీనివాస్ జనసేన 64,594 ఓట్ల మెజారిటీ

16. రాజమండ్రి రూరల్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీ 64,090 ఓట్ల మెజారిటీ

17. తాడేపల్లిగూడెం బోలిశెట్టి శ్రీనివాస్ జనసేన 62,492 ఓట్ల మెజారిటీ

18. ఏలూరు రాధా కృష్ణయ్య బడేటి టీడీపీ 62,388 ఓట్ల మెజారిటీ

19. తిరుపతి ఆరణి శ్రీనివాసులు జనసేన 61,956 ఓట్ల మెజారిటీ

20. పులివెండ్ల వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ 61,687 ఓట్ల మెజారిటీ

21. విజయనగరం అదితి విజయలక్ష్మి గజపతి రాజు పూసపాటి టీడీపీ 60,609 ఓట్ల మెజారిటీ

22. పెనమలూరు బోడే ప్రసాద్ టీడీపీ 59,915 ఓట్ల మెజారిటీ

23. ఉండి కనుమూరు రఘు రామ కృష్ణ రాజు (ఆర్ ఆర్ ఆర్) టీడీపీ 56,777 ఓట్ల మెజారిటీ

24. కాకినాడ నగరం వనమాడి వెంకటేశ్వరరావు @ కొండబాబు టీడీపీ 56,572 ఓట్ల మెజారిటీ

25. కొత్తపేట బండారు సత్యానందరావు టీడీపీ 56,479 ఓట్ల మెజారిటీ

26. కోవూరు ప్రశాంతి రెడ్డి వేమిరెడ్డి టీడీపీ 54,583 ఓట్ల మెజారిటీ

27. గుడివాడ వెనిగండ్ల రాము టీడీపీ 53,040 ఓట్ల మెజారిటీ

28. జగ్గంపేట జ్యోతుల నెహ్రూ టీడీపీ 52,676 ఓట్ల మెజారిటీ

29. శ్రీకాకుళం గొండు శంకర్ టీడీపీ 52,521 ఓట్ల మెజారిటీ

30. గుంటూరు వెస్ట్ గల్లా మాధవి టీడీపీ 51,150 ఓట్ల మెజారిటీ

31. మచిలీపట్నం కొల్లు. రవీంద్ర టీడీపీ 50,242 ఓట్ల మెజారిటీ

32. నరసాపురం బొమ్మిడి నారాయణ నాయక్ JSP 49,738 ఓట్ల మెజారిటీ

33. విజయవాడ తూర్పు గడ్డె రామమోహన్ టీడీపీ 49,640 ఓట్ల మెజారిటీ

34. ఎలమంచిలి సుందరపు విజయ్ కుమార్ JSP 48,956 ఓట్ల మెజారిటీ

35. తెనాలి నాదెండ్ల మనోహర్ JSP 48,112 ఓట్ల మెజారిటీ

36. కుప్పం చంద్రబాబు నాయుడు నారా టీడీపీ 48,006 ఓట్ల మెజారిటీ

37. విశాఖపట్నం నార్త్ విష్ణు కుమార్ రాజు పెన్మెత్స బీజేపీ 47,534 ఓట్ల మెజారిటీ

38. విజయవాడ పశ్చిమ యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి) బీజేపీ 47,032 ఓట్ల మెజారిటీ

39. అవనిగడ్డ బుద్ధప్రసాద్ మండలి JSP 46,434 ఓట్ల మెజారిటీ

40. కైకలూరు కామినేని శ్రీనివాస్ బీజేపీ 45,273 ఓట్ల మెజారిటీ

41. నగరి గాలి భాను ప్రకాష్ టీడీపీ 45,004 ఓట్ల మెజారిటీ

42. ఉంగుటూరు ధర్మరాజు పత్సమట్ల జనసేన 44,945 ఓట్ల మెజారిటీ

43. బొబ్బిలి రంగారావు @ బేబీ నాయన టీడీపీ 44,648 ఓట్ల మెజారిటీ

44. మండపేట జోగేశ్వర రావు.వి టీడీపీ 44,435 ఓట్ల మెజారిటీ

45. చంద్రగిరి వెంకట మణి ప్రసాద్ పుల్లివర్తి టీడీపీ 43,852 ఓట్ల మెజారిటీ

46. పాయకరావుపేట అనిత వంగలపూడి టీడీపీ 43,727 ఓట్ల మెజారిటీ

47. శ్రీకాళహస్తి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి టీడీపీ 43,304 ఓట్ల మెజారిటీ

48. మైలవరం వసంత వెంకట కృష్ణ ప్రసాద్ టీడీపీ 42,829 ఓట్ల మెజారిటీ

49. చోడవరం సూర్య నాగ సన్యాసి రాజు కలిదిండి టీడీపీ 42,189 ఓట్ల మెజారిటీ

50. ప్రత్తిపాడు (ఎస్సీ) బర్ల రామాంజనేయులు టీడీపీ 42,015 ఓట్ల మెజారిటీ

51. రాయదుర్గం కాలవ శ్రీనివాసులు టీడీపీ 41,659 ఓట్ల మెజారిటీ

52. పాణ్యం గౌరు చరిత రెడ్డి టీడీపీ 40,591 ఓట్ల మెజారిటీ

53. పెద్దాపురం చిన రాజప్ప నిమ్మకాయల టీడీపీ 40,451 ఓట్ల మెజారిటీ

54. పలాస గౌతు శిరీష టీడీపీ 40,350 ఓట్ల మెజారిటీ

55. రేపల్లె అనగాని సత్య ప్రసాద్ టీడీపీ 39,947 ఓట్ల మెజారిటీ

56. నెల్లిమర్ల లోకం నాగ మాధవి JSP 39,829 ఓట్ల మెజారిటీ

57. ఇచ్ఛాపురం అశోక్ బెందాళం టీడీపీ 39,783 ఓట్ల మెజారిటీ

58. తాడికొండ (ఎస్సీ) తెనాలి శ్రావణ్ కుమార్ టీడీపీ 39,606 ఓట్ల మెజారిటీ

59. రజోల్ దేవ వరప్రసాద్ JSP 39,011 ఓట్ల మెజారిటీ

60. శృంగవరపుకోట కోళ్ల లలిత కుమారి టీడీపీ 38,790 ఓట్ల మెజారిటీ

61. ప్రత్తిపాడు వరుపుల సత్యప్రభ టీడీపీ 38,768 ఓట్ల మెజారిటీ

62. ముమ్మిడివరం దాట్ల సుబ్బరాజు (బుచ్చిబాబు) టీడీపీ 38,736 ఓట్ల మెజారిటీ

63. అమలాపురం అయితాబత్తుల ఆనందరావు టీడీపీ 38,628 ఓట్ల మెజారిటీ

64. పెడన కాగిత కృష్ణప్రసాద్ టీడీపీ 38,123 ఓట్ల మెజారిటీ

65. కళ్యాణదుర్గం అమిలినేని సురేంద్రబాబు టీడీపీ 37,734 ఓట్ల మెజారిటీ

66. గన్నవరం యార్లగడ్డ వెంకటరావు టీడీపీ 37,628 ఓట్ల మెజారిటీ

67. విశాఖపట్నం వెస్ట్ పి.జి.వి.ఆర్.నాయుడు (గణబాబు) టిడిపి 35,184 ఓట్ల మెజారిటీ

68. ఆమదాలవలస కూన రవి కుమార్ టీడీపీ 35,032 ఓట్ల మెజారిటీ

69. నెల్లూరు రూరల్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ 34,480 ఓట్ల మెజారిటీ

70. టెక్కలి అచ్చంనాయుడు కింజరాపు టీడీపీ 34,435 ఓట్ల మెజారిటీ

71. రాజానగరం బత్తుల బలరామకృష్ణ S/O గంగారావు JSP 34,049 ఓట్ల మెజారిటీ

72. ఒంగోలు దామచర్ల జనార్దనరావు టీడీపీ 34,026 ఓట్ల మెజారిటీ

73. కొవ్వూరు ముప్పిడి వెంకటేశ్వరరావు టీడీపీ 33,946 ఓట్ల మెజారిటీ

74. పెనుకొండ ఎస్.సవిత టీడీపీ 33,388 ఓట్ల మెజారిటీ

75. గన్నవరం(SC) GIDDI. సత్యనారాయణ జనసేన 33,367 ఓట్ల మెజారిటీ

76. మాచర్ల జూలకంటి బ్రహ్మానంద రెడ్డి టీడీపీ 33,318 ఓట్ల మెజారిటీ

77. నిడదవోలే కందుల దుర్గేష్ JSP 33,304 ఓట్ల మెజారిటీ

78. చిలకలూరిపేట ప్రత్తిపాటి పుల్లారావు టీడీపీ 33,262 ఓట్ల మెజారిటీ

79. పొన్నూరు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ టీడీపీ 32,915 ఓట్ల మెజారిటీ

80. హిందూపూర్ నందమూరి బాలకృష్ణ టీడీపీ 32,597 ఓట్ల మెజారిటీ

81. గుంటూరు తూర్పు మహ్మద్ నసీర్ అహ్మద్ టీడీపీ 31,962 ఓట్ల మెజారిటీ

82. అరకులోయ రేగం మత్యలింగం YSRCP 31,877 ఓట్ల మెజారిటీ

83. కావలి దగుమాటి వెంకట కృష్ణారెడ్డి టీడీపీ 30,948 ఓట్ల మెజారిటీ

84. సంతనూతలపాడు (SC) విజయ్ కుమార్ B.N టీడీపీ 30,385 ఓట్ల మెజారిటీ

85. వినుకొండ గోనుగుంట్ల వెంకట శివ సీతా రామ ఆంజనేయులు టీడీపీ 30,267 ఓట్ల మెజారిటీ

86. పామర్రు (ఎస్సీ) కుమార్ రాజా వర్ల టీడీపీ 29,690 ఓట్ల మెజారిటీ

87. గురజాల యరపతినేని శ్రీనివాసరావు టీడీపీ 29,486 ఓట్ల మెజారిటీ

88. నరసన్నపేట బగ్గు రమణమూర్తి టీడీపీ 29,371 ఓట్ల మెజారిటీ

89. సూళ్లూరుపేట నెలవల విజయశ్రీ టీడీపీ 29,115 ఓట్ల మెజారిటీ

90. ఎచ్చెర్ల ఈశ్వరరావు నడుకుడిటి బీజేపీ 29,089 ఓట్ల మెజారిటీ

91. మాడుగుల బండారు సత్యనారాయణ మూర్తి టీడీపీ 28,026 ఓట్ల మెజారిటీ

92. సత్తెనపల్లె కన్నా లక్ష్మీనారాయణ టీడీపీ 27,836 ఓట్ల మెజారిటీ

93. బాపట్ల వేగేశన నరేంద్ర వర్మ రాజు టీడీపీ 27,768 ఓట్ల మెజారిటీ

94. చింతలపూడి రోషన్ కుమార్ సాంగ్ టీడీపీ 27,766 ఓట్ల మెజారిటీ

95. తాడపత్రి అశ్మిత్ రెడ్డి J.C TDP 27,731 ఓట్ల మెజారిటీ

96. నందిగామ (ఎస్సీ) తంగిరాల సౌమ్య టీడీపీ 27,395 ఓట్ల మెజారిటీ

97. గోపాలపురం మద్దిపాటి వెంకట రాజు టీడీపీ 26,784 ఓట్ల మెజారిటీ

98. ఆచంట సత్యనారాయణ పితాని టీడీపీ 26,554 ఓట్ల మెజారిటీ

99. పాతపట్నం మామిడి గోవిందరావు టీడీపీ 26,527 ఓట్ల మెజారిటీ

100. రామచంద్రపురం వాసంసెట్టి. సుభాష్ టీడీపీ 26,291 ఓట్ల మెజారిటీ

101. దెందులూరు చింతమనేని ప్రభాకర్ టీడీపీ 26,266 ఓట్ల మెజారిటీ

102. గంగాధర నెల్లూరు (SC) DR. VM. థామస్ టీడీపీ 26,011 ఓట్ల మెజారిటీ

103. బనగానపల్లె బి.సి. జనార్దన్ రెడ్డి టీడీపీ 25,566 ఓట్ల మెజారిటీ

104. కమలాపురం కృష్ణ చైతన్య రెడ్డి పుత్త టీడీపీ 25,357 ఓట్ల మెజారిటీ

105. గజపతినగరం కొండపల్లి శ్రీనివాస్ టీడీపీ 25,301 ఓట్ల మెజారిటీ

106. పీలేరు నల్లారి కిషన్ కుమార్ రెడ్డి టీడీపీ 25,081 ఓట్ల మెజారిటీ

107. అద్దంకి గొట్టిపాటి రవి కుమార్ టీడీపీ 24,890 ఓట్ల మెజారిటీ

108. కొండపి (SC) వైద్యుడు డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి టీడీపీ 24,756 ఓట్ల మెజారిటీ

109. నర్సీపట్నం అయ్యన్నపాత్రుడు చింతకాయల టీడీపీ 24,676 ఓట్ల మెజారిటీ

110. పార్వతీపురం బోనెల విజయచంద్ర టీడీపీ 24,414 ఓట్ల మెజారిటీ

111. పర్చూరు ఏలూరి సాంబశివరావు టీడీపీ 24,013 ఓట్ల మెజారిటీ

112. కురుపాం జగదీశ్వరి తోయక టీడీపీ 23,500 ఓట్ల మెజారిటీ

113. రాప్తాడు పరిటాల సునీతమ్మ టీడీపీ 23,329 ఓట్ల మెజారిటీ

114. అనంతపురం అర్బన్ దగ్గుపాటి ప్రసాద్ టీడీపీ 23,023 ఓట్ల మెజారిటీ

115. ప్రొద్దుటూరు నంద్యాల వరద రాజుల రెడ్డి టీడీపీ 22,744 ఓట్ల మెజారిటీ

116. వేమూరు (ఎస్సీ) ఆనందబాబు నక్క టీడీపీ 22,021 ఓట్ల మెజారిటీ

117. తిరువూరు (SC) కొలికపూడి శ్రీనివాసరావు టీడీపీ 21,874 ఓట్ల మెజారిటీ

118. ఉరవకొండ పయ్యావుల కేశవ్ టీడీపీ 21,704 ఓట్ల మెజారిటీ

119. కోడుమూరు (ఎస్సీ) బొగ్గుల దస్తగిరి టీడీపీ 21,583 ఓట్ల మెజారిటీ

120. గూడూరు పాసిం సునీల్ కుమార్ టీడీపీ 21,192 ఓట్ల మెజారిటీ

121. పెదకూరపాడు భాష్యం ప్రవీణ్ టీడీపీ 21,089 ఓట్ల మెజారిటీ

122. చీరాల మద్దులూరి మాల కొండయ్య టీడీపీ 20,984 ఓట్ల మెజారిటీ

123. మైదుకూరు సుధాకర్ పుట్ట టీడీపీ 20,950 ఓట్ల మెజారిటీ

124. అనపర్తి రామకృష్ణారెడ్డి నల్లమిల్లి బీజేపీ 20,850 ఓట్ల మెజారిటీ

125. రాజం కొండ్రు మురళీ మోహన్ టీడీపీ 20,722 ఓట్ల మెజారిటీ

126. పలమనేరు అమరనాథ రెడ్డి. ఎన్ టీడీపీ 20,122 ఓట్ల మెజారిటీ

127. నరసరావుపేట అరవింద బాబు చదలవాడ టీడీపీ 19,705 ఓట్ల మెజారిటీ

128. పాడేరు మత్స్యరాస విశ్వేశ్వర రాజు వైసీపీ 19,338 ఓట్ల మెజారిటీ

129. కర్నూలు టీజీ భరత్ టీడీపీ 18,876 ఓట్ల మెజారిటీ

130. కడప మాధవి రెడ్డప్ప గారి టీడీపీ 18,860 ఓట్ల మెజారిటీ

131. బద్వేల్ దాసరి సుధ వైసీపీ 18,567 ఓట్ల మెజారిటీ

132. కందుకూరు ఇంటూరి నాగేశ్వరరావు టీడీపీ 18,558 ఓట్ల మెజారిటీ

133. ఆదోని DR. పార్థ సారథి వాల్మీకి బీజేపీ 18,164 ఓట్ల మెజారిటీ

134. జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి చదిపిరాల బీజేపీ 17,191 ఓట్ల మెజారిటీ

135. వెంకటగిరి కురుగొండ్ల రామకృష్ణ టీడీపీ 16,294 ఓట్ల మెజారిటీ

136. సర్వేపల్లి చంద్రమోహన్ రెడ్డి సోమిరెడ్డి టీడీపీ 16,288 ఓట్ల మెజారిటీ

137. జగ్గయ్యపేట రాజగోపాల్ శ్రీరామ్ (తాతయ్య) టీడీపీ 15,977 ఓట్ల మెజారిటీ

138. యెమ్మిగనూరు బి. జయనాగేశ్వర రెడ్డి టిడిపి 15,837 ఓట్ల మెజారిటీ

139. పూతలపట్టు (SC) కె మురళీ మోహన్ టిడిపి 15,634 ఓట్ల మెజారిటీ

140. తుని దివ్య యనమల టీడీపీ 15,177 ఓట్ల మెజారిటీ

141. చిత్తూరు గురజాల జగన్ మోహన్ (జిజెఎం) టిడిపి 14,604 ఓట్ల మెజారిటీ

142. కనిగిరి DR. ఉగ్ర నరసింహ రెడ్డి ముక్కు టీడీపీ 14,604 ఓట్ల మెజారిటీ

143. పత్తికొండ కె.ఇ. శ్యామ్ కుమార్ టీడీపీ 14,211 ఓట్ల మెజారిటీ

144. మార్కాపురం కందుల నారాయణరెడ్డి టీడీపీ 13,979 ఓట్ల మెజారిటీ

145. సాలూరు గుమ్మిడి సంధ్యారాణి టీడీపీ 13,733 ఓట్ల మెజారిటీ

146. పాలకొండ జయకృష్ణ నిమ్మక JSP 13,291 ఓట్ల మెజారిటీ

147. మంత్రాలయం వై. బాలనాగి రెడ్డి YSRCP 12,805 ఓట్ల మెజారిటీ

148. నూజివీడు కొలుసు పార్థ సారథి టీడీపీ 12,378 ఓట్ల మెజారిటీ

149. నంద్యాల నశ్యం మహమ్మద్ ఫరూక్ టీడీపీ 12,333 ఓట్ల మెజారిటీ

150. ఆళ్లగడ్డ అఖిల ప్రియ భూమా టీడీపీ 12,037 ఓట్ల మెజారిటీ

151. చీపురుపల్లె కళావెంకటరావు కిమిడి టీడీపీ 11,971 ఓట్ల మెజారిటీ

152. కోడూరు (SC) అరవ శ్రీధర్ JSP 11,101 ఓట్ల మెజారిటీ

153. తంబళ్లపల్లె పి. ద్వారకనాథ రెడ్డి వైసీపీ 10,103 ఓట్ల మెజారిటీ

154. నందికొట్కూరు (ఎస్సీ) జి జయసూర్య టీడీపీ 9,792 ఓట్ల మెజారిటీ

155. ఉదయగిరి కాకర్ల సురేష్ టీడీపీ 9,621 ఓట్ల మెజారిటీ

156. రంపచోడవరం మిరియాల శిరీషా దేవి టీడీపీ 9,139 ఓట్ల మెజారిటీ

157. సింగనమల (SC) బండారు శ్రావణి శ్రీ టీడీపీ 8,788 ఓట్ల మెజారిటీ

158. పుట్టపర్తి పల్లె సింధూర రెడ్డి టీడీపీ 8,760 ఓట్ల మెజారిటీ

159. పోలవరం చిర్రి బాలరాజు JSP 7,935 ఓట్ల మెజారిటీ

160. ఆత్మకూర్ ఆనం.రామనారాయణ రెడ్డి టీడీపీ 7,576 ఓట్ల మెజారిటీ

161. రాజంపేట ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి వైసీపీ 7,016 ఓట్ల మెజారిటీ

162. గుంతకల్లు గుమ్మనూరు జయరాం టీడీపీ 6,826 ఓట్ల మెజారిటీ

163. శ్రీశైలం బుడ్డా రాజశేఖరరెడ్డి టీడీపీ 6,385 ఓట్ల మెజారిటీ

164. కదిరి కందికుంట వెంకట ప్రసాద్ టీడీపీ 6,265 ఓట్ల మెజారిటీ

165. పుంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీ 6,095 ఓట్ల మెజారిటీ

166. ధోనే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి టీడీపీ 6,049 ఓట్ల మెజారిటీ

167. మదనపల్లె ఎం.షాజహాన్ బాషా టీడీపీ 5,509 ఓట్ల మెజారిటీ

168. యర్రగొండపాలెం (SC) చంద్రశేఖర్ తాటిపర్తి వైసీపీ 5,200 ఓట్ల మెజారిటీ

169. సత్యవేడు కోనేటి ఆదిమూలం టీడీపీ 3,739 ఓట్ల మెజారిటీ

170. ధర్మవరం సత్య కుమార్ యాదవ్ బీజేపీ 3,734 ఓట్ల మెజారిటీ

171 ఆలూర్ బి. విరూపాక్షి వైసీపీ 2,831 ఓట్ల మెజారిటీ

172 రాయచోటి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి టీడీపీ 2,495 ఓట్ల మెజారిటీ

173 దర్శి బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి వైసీపీ 2,456 ఓట్ల మెజారిటీ

174 గిద్దలూరు అశోక్ రెడ్డి ముత్తుముల టీడీపీ 973 ఓట్ల మెజారిటీ

175 మడకశిర (SC) M.S.రాజు టీడీపీ 351 ఓట్ల మెజారిటీ

Tags:    

Similar News