కౌంటింగ్ కేంద్రంలో సిబ్బంది నిరసన
రాయచోటి లోని సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కేంద్రం ఖాళీ పేట్ల తో పోలింగ్ సిబ్బంది నిరసన.
అల్పాహారం కోరత వల్ల సిబ్బంది ఆగ్రహం.
సిబ్బంది సామర్థ్యం తగిన అల్పాహారం ఏర్పాటు చేయకపోవడం పై ఆగ్రహం.
కర్నూల్ పార్లమెంటు టిడిపి ఎంపీ అభ్యర్థి పార్టీ నాగరాజు మొదటి రౌండ్లో 145 ఆధిక్యం.
తొలి రౌండ్లో తిరుపతి పార్లమెంట్ పరిధిలో వైసీపీ అభ్యర్థికి 5164,బిజెపి అభ్యర్థి కి 4419 ఓట్లు
నగిరి నియోజవర్గంలో వైసిపి అభ్యర్థి రోజాపై తెలుగుదేశం అభ్యర్థి భాను ప్రకాష్ 950 ఓట్లతో ఆధిక్యం
తిరుపతి
శ్రీకాళహస్తి పార్లమెంటరీ పోస్టల్ బ్యాలెట్లో గురుమూర్తి కి 3391
వరప్రసాదరావు 3750
వరప్రసాద్ ఆదిక్యం 359
శ్రీకాళహస్తి ఈవీఎం కౌంటింగ్ లో కూటమి ఆధిక్యం..
ఏపీ అసెంబ్లీ: 31 స్థానాల్లో టీడీపీ, 6 స్థానాల్లో జనసేన, 3 స్థానాల్లో వైసీపీ ఆధిక్యం
కావలిలో వైసీపీ అభ్యర్థి ఆధిక్యం.. కోవూరులో టీడీపీ అభ్యర్థి ఆధిక్యం.. జగ్గంపేటలో టీడీపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూకి 3,550 ఓట్ల ఆధిక్యం.. రాజమండ్రి రూరల్ 3వ రౌండ్‌లో టీడీపీ అభ్యర్థి బుచ్చయ్య చౌదరికి 4,905 ఓట్ల ఆధిక్యం
కడపలో అవినాష్ ఆధిక్యం
కడప ఎంపీ స్థానంలో వైఎస్ అవినాష్‌రెడ్డికి 2,274 ఓట్ల ఆధిక్యం.. రాజమండ్రి లోక్‌సభ స్థానంలో 1973 ఓట్ల ఆధిర్యంలో బీజేపీ అభ్యర్థి పురంధేశ్వరి.. నరసరావుపేట లోక్‌సభ స్థానంలో 509 ఓట్ల ఆధిక్యంలో టీడీపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు.. నెల్లూరు లోక్‌సభలో టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి
పిఠాపురంలో పవన్ కల్యాణ్‌కు 4,300 ఓట్ల ఆధిక్యత
గుంటూరు లోక్‌సభ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఆధిక్యం.. అనకాపల్లి లోక్‌సభ బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ ఆధిక్యం, తిరుపతి లోక్‌సభ వైసీపీ అభ్‌యర్థి గురుమూర్తి లీడ్