కావలిలో వైసీపీ అభ్యర్థి ఆధిక్యం.. కోవూరులో టీడీపీ... ... నేడే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కౌంటింగ్..

కావలిలో వైసీపీ అభ్యర్థి ఆధిక్యం.. కోవూరులో టీడీపీ అభ్యర్థి ఆధిక్యం.. జగ్గంపేటలో టీడీపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూకి 3,550 ఓట్ల ఆధిక్యం.. రాజమండ్రి రూరల్‌ 3వ రౌండ్‌లో టీడీపీ అభ్యర్థి బుచ్చయ్య చౌదరికి 4,905 ఓట్ల ఆధిక్యం 

Update: 2024-06-04 03:44 GMT

Linked news