పోలీసులకు పదోన్నతి దక్కిందబ్బా...
గుంటూరు పోలీస్ రేంజ్ పరిధిలో 15 మంది పోలీసులకు పదోన్నతులు లభించాయి.;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-03-11 14:32 GMT
గుంటూరు రేంజ్ పరిధిలో 15 మంది పోలీసు కానిస్టేబుళ్లకు పదోన్నతి దక్కింది. ఆ మేరకు పోలీసులకు ఉద్యోగోన్నతి కల్పిస్తూ, గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠీ ఉత్తర్వులు జారీ చేశారు. పదోన్నతి లభించిన కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు గుంటూరు రేంజ్ ఐజీ కార్యాలయంలో త్రిపాఠీని సోమవారం కలిశారు.
రేంజ్ పరిధిలో 11 మంది సివిల్ ఏఎస్ఐలకు సబ్ ఇన్స్పెక్టర్లుగా (Sub Inspectors) పదోన్నతి లభించింది. వారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. నలుగురు ఏఆర్ ( Armed Reserve - AR) హెడ్ కానిస్టేబుళ్లకు AR-ASIలుగా ఉద్యోగోన్నతి కల్పించారు. వారికి గుంటూరు రేంజ్ పరిధిలో జిల్లాలకు కేటాయించి, ఆదేశాలు జారీ చేశారు.
1.) SI ఎన్. శ్రీనివాస్ రెడ్డి నెల్లూరు జిల్లా నుంచి తిరుపతి జిల్లా
2) SI వి.ఎన్.మల్లేశ్వరరావు బాపట్ల జిల్లా - గుంటూరు జిల్లా
3) SI పి.ప్రమీల, గుంటూరు జిల్లా - గుంటూరు జిల్లా
4) SI ఆర్.కొండయ్య. ప్రకాశం జిల్లా - గుంటూరు జిల్లా
5) SI డి.రాజ్యం. గుంటూరు జిల్లా - గుంటూరు జిల్లా.
6) SI డి.శ్రీనివాసరావు, గుంటూరు జిల్లా - గుంటూరు జిల్లా
7) SI పి.సుబ్బారావు, బాపట్ల జిల్లా - గుంటూరు జిల్లా
8) SI బీ.శ్రీనివాసరావు, బాపట్ల జిల్లా - గుంటూరు జిల్లా
9) SI వై.రాజులు, ప్రకాశం జిల్లా - గుంటూరు జిల్లా
10) SI ఎండి.అబ్దుల్ హఫీజ్, ప్రకాశం జిల్లా - గుంటూరు జిల్లా
11) SI షేక్.ఎన్.రసూల్, ప్రకాశం జిల్లా - గుంటూరు జిల్లా
AR-ASIలుగా ఉద్యోగోన్నతి
1) AR-ASI పి.మోహన్ రావు, నెల్లూరు జిల్లా - నెల్లూరు జిల్లా
2) AR-ASI షేక్.మస్తాన్, నెల్లూరు జిల్లా - తిరుపతి జిల్లా
3) AR-ASI కే.శివకుమార్, నెల్లూరు జిల్లా - పల్నాడు జిల్లా
4) AR-ASI కే.శీను, నెల్లూరు జిల్లా - తిరుపతి జిల్లా