ఏపీలో నామినేటెడ్‌ పదవుల భర్తీ

పది డీసీఎంఎస్, పది డీసీసీబీ చైర్మన్లను సీఎం చంద్రబాబు నియమించారు.;

Update: 2025-04-28 15:46 GMT

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం పలు నామినేటెడ్‌ పోస్టులను భర్తీ చేసింది. ఆ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు వీటికి ఆమోద ముద్ర వేశారు. రాష్ట్రంలో పది జిల్లాలకు డిస్ట్రిక్ట్‌ కోఆపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ చైర్మన్లు, డిస్ట్రిక్ట్‌ కోఆపరేటివ్‌ మార్కెటింగ్‌ సొసైటీ ఛైర్మన్లను నియమించారు.

డీసీసీబీ చైర్మన్లు వీరే
శ్రీకాకుళం డీసీసీబీ ఛైర్మన్‌ గా శివ్వల సూర్యనారాయణ(టీడీపీ)
విశాఖ డీసీసీబీ ఛైర్మన్‌గా కోన తాతారావు(జనసేన)
విజయనగరం డీసీసీబీ ఛైర్మన్‌గా కిమిడి నాగార్జున(టీడీపీ)
గుంటూరు డీసీసీబీ ఛైర్మన్‌గా మక్కన మల్లికార్జునరావు(టీడీపీ)
కృష్ణా డీసీసీబీ ఛైర్మన్‌గా నెట్టెం రఘురామ్‌(టీడీపీ)
నెల్లూరు డీసీసీబీ ఛైర్మన్‌గా ధనుంజయరెడ్డి(టీడీపీ)
చిత్తూరు డీసీసీబీ ఛైర్మన్‌గా అమాస రాజశేఖర్‌ రెడ్డి(టీడీపీ)
అనంతపురం డీసీసీబీ ఛైర్మన్‌గా కేశవరెడ్డి(టీడీపీ)
కర్నూలు డీసీసీబీ ఛైర్మన్‌గా డి.విష్ణువర్ధన్‌ రెడ్డి(టీడీపీ)
కడప డీసీసీబీ ఛైర్మన్‌గా బి.సూర్యనారాయణరెడ్ది(టీడీపీ)
డీసీఎంఎస్‌ చైర్మన్లు వీరే
శ్రీకాకుళం – అవినాష్‌ చౌదరి (టీడీపీ)
విశాఖ – కొట్ని బాలాజీ (టీడీపీ)
విజయనగరం – గొంప కృష్ణ (టీడీపీ)
గుంటూరు – వడ్రాణం హరిబాబు (టీడీపీ)
కృష్ణా – బండి రామకృష్ణ (జనసేన)
నెల్లూరు గొనుగోడు నాగేశ్వరరావు (టీడీపీ)
చిత్తూరు – సుబ్రమణ్యం నాయుడు (టీడీపీ)
అనంతపురం – నెట్టెం వెంకటేశ్వర్లు (టీడీపీ)
కర్నూలు – జి నాగేశ్వరయాదవ్‌ (టీడీపీ)
కడప – యర్రగుండ్ల. జయప్రకాశ్‌ (టీడీపీ)
Tags:    

Similar News