మహిళా క్రికెట్ ఫైనల్ ను చూస్తున్న వారి సంఖ్య 30 కోట్ల పై మాటే

Update: 2025-11-02 12:57 GMT
Live Updates - Page 4
2025-11-02 13:20 GMT

జెమిమా వైపే అందరి చూపు

కౌర్ క్రీజ్ లో ఉన్నారు.

నాలుగు బాల్స్ అడారు. నో రన్

షఫాలీ 87 పరుగుల వద్ద క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యారు

2025-11-02 13:17 GMT

రెండో వికెట్ డౌన్ 166/2

షఫాలీ వర్మ అవుట్ అయ్యారు.

87 పరుగుల వద్ద క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యారు

2025-11-02 13:11 GMT

షఫాలీ వర్మ సిక్స్ కొట్టారు.

దీంతో ఆమె స్కోర్ 83కి చేరింది

2025-11-02 13:09 GMT

దక్షిణాఫ్రికా బౌలింగ్ చేస్తోంది. ఇండియా బ్యాటింగ్ చేస్తోంది.

జెమిమా ఇప్పటి వరకు 26బంతులు ఆడారు.. 19 పరుగులు చేశారు.

షఫాలీ వర్మ 71 బంతుల్లో 79 పరుగులు చేశారు

2025-11-02 13:05 GMT

నిలకడగా ఆడుతున్న ప్లేయర్లు

షఫాలీ వర్మ జెమిమా ఆడుతున్నారు. 


Tags:    

Similar News