దక్షిణాఫ్రికా బౌలింగ్ చేస్తోంది. ఇండియా బ్యాటింగ్... ... మహిళా క్రికెట్ ఫైనల్ ను చూస్తున్న వారి సంఖ్య 30 కోట్ల పై మాటే

దక్షిణాఫ్రికా బౌలింగ్ చేస్తోంది. ఇండియా బ్యాటింగ్ చేస్తోంది.

జెమిమా ఇప్పటి వరకు 26బంతులు ఆడారు.. 19 పరుగులు చేశారు.

షఫాలీ వర్మ 71 బంతుల్లో 79 పరుగులు చేశారు

Update: 2025-11-02 13:09 GMT

Linked news