గన్నవరంకు పవన్ కల్యాణ్
హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో 10:30 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కి రానున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్
గుడివాడలో కొడాలి నాని వెనకంజ
కొడాలి నాని పై వెనిగళ్ళ రాము... 13085 ఓట్ల ఆదిక్యం
సంబరాలకు సిద్ధమవుతున్న తెలుగుదేశం శ్రేణులు
ఇప్పటి వరకు కౌంటింగ్ ఇలా
రాజమండ్రి రూరల్ లో 5 వేలు దాటిన బుచ్చయ్య చౌదరి లీడ్.!
పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఆధిక్యం 4300తో
ఉండిలో రఘురామ ఆధిక్యం
మంగళగిరిలో నారా లోకేష్ ముందంజ
అమలాపురంలో టీడీపీ అభ్యర్ధి ఆధిక్యం
విజయవాడ వెస్ట్ సుజనా చౌదరి ఆధిక్యం
బొబ్బిలిలో బేబి నాయన ఆధిక్యం
తాడికొండలో తెనాలి శ్రవణ ఆధిక్యం
ముమ్మడివరలో టీడీపీ ఆధిక్యం
టెక్కలి టీడీపీ ఆధిక్యం
ఆముదాలవలస టీడీపీ ఆధిక్యం
జగ్గంపేటలో 3550 ఓట్లతో టీడీపీ అభ్యర్ధి జ్యోతుల నెహ్రూ ఆధిక్యం
తిరువూరులో కొలికపూడి ఆధిక్యం
మైదుకూరులో పుట్టా సుధాకర్ యాదవ్ ఆధిక్యం
కోవూరులో వేమిరెడ్డి ప్రశాంతి ఆధిక్యం
నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ఆధిక్యం
విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఆధిక్యం
పూతలపట్టులో టీడీపీ అభ్యర్ధి ఆధిక్యం
తిరుపతిలో బిజెపి అభ్యర్ధికి ఆధిక్యం
రాజమండ్రిలో 1800 ఓట్లతో పురంధరేశ్వరి లీడ్
నగిరిలో మంత్రి రోజా వెనుకంజ
కడప ఎంపీ అవినాష్ రెడ్డికి 2300 ఓట్లతో ఆధిక్యం.
ఇప్పటివరకు అందిన ఫలితాల్లో రాష్ట్రంలో 101 సీట్లలో టిడిపి కూటమి ఆధిక్యతలో ఉండగా, వైఎస్ఆర్సిపి 18 అసెంబ్లీ స్థానాల్లో లీడ్ లో ఉంది.
రాయలసీమలో టీడీపీదే ఆధిక్యత
రాయలసీమ లోని నాలుగు జిల్లాలు చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూల్ జిల్లాల్లో ఇప్పటివరకు టిడిపి ఆధిక్యత కొనసాగిస్తోంది. ఈ జిల్లాలోని 52 సీట్లలో 2019 ఎన్నికల్లో మూడు స్థానాల మినహా మిగతా అన్ని స్థానాల్లో వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా గెలుపొందారు.
స్పష్టమైన ఆధిక్య దిశగా టీడీపీ
మొదటి రౌండ్లో వైఎస్ఆర్సిపి 15, టిడిపి 90 స్థానాల్లో ఆధిక్యతలో ఉంది. మొదటి రౌండు జరిగేసరికి రాష్ట్రంలో మంత్రులు ఉషశ్రీ చరణ్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నగిరి లో ఆర్కే రోజా, గుంటూరు వెస్ట్ ల విడుదల రజిని, సత్తెనపల్లిలో అంబటి రాంబాబు, ఆముదార వలసలు స్పీకర్ తమ్మినేని సీతారాం వెనుకంజలో ఉన్నారు
కడపలోనూ టీడీపీనే ముందు
కడప అసెంబ్లీ స్థానంలో టీడీపీ అభ్యర్థి మాధవిరెడ్డి ఆధిక్యం.. మొదటి రౌండ్‌లో 660 ఓట్ల ఆధిక్యంలో టీడీపీ
ఏపీ అసెంబ్లీ: 45 స్థానాల్లో టీడీపీ, 8 స్థానాల్లో జనసేన, 7 స్థానాల్లో వైసీపీ, ఒక స్థానంలో బీజేపీ ఆధిక్యం
తిరుపతి పార్లమెంటులోని వెంకటగిరి ఈవీఎం కోట్ల లెక్కింపు మొదటి రౌండు
వైసిపి గురుమూర్తి 5057
బిజెపి వరప్రసాద్ 3645
1412 గురుమూర్తి ఆధిక్యం
కుప్పంలో టిడిపి అధినేత చంద్రబాబు 1549 ఓట్లతో ఆదిక్యం