తిరుమల మినీబ్రహ్మోత్సవం.. యాత్రికులతో కిక్కిరిసిన సప్తగిరులు
x
తిరుమలలో సూపర్యప్రభ వాహనంపై విహరిస్తున్న శ్రీమలయప్పస్వామివారు

తిరుమల మినీబ్రహ్మోత్సవం.. యాత్రికులతో కిక్కిరిసిన సప్తగిరులు

తిరుమలలోని దృశ్యామాలికలు వివరించే ఫోటోలు..


రథసప్తమి వేడుకల నేపథ్యంలో తిరుమల (Tirumala ) యాత్రికులతో రద్దీగా మారింది. యాత్రికుల కోసం టీటీడీ (Tirumala Tirupati Devasthanams TTD) విస్తృత ఏర్పాట్లు చేసింది. తిరుమలలో వార్షిక బ్రహ్మోత్సవాల (Annual Brahmotsavams ) తరువాత సూర్యజయంతి (Surya Jayanti )ని అర్ధబ్రహ్మోత్సవంగా నిర్వహించడం ఆనవాయితీ. తెల్లవారుజామున 5.30 గంటలకు సూర్యప్రభ వాహనంతో శ్రీమలయప్పస్వామివారి తిరుమాడ వీధుల్లో విహరించారు. తిరుమల శ్రీవారి ఆలయ మాడవీధుల తోపాటు అన్నిమార్గాల్లో యాత్రికులతో నిండిపాయాయి.

(Tirumala Photo స్టోరీ)

తిరుమల వాహనమండపంలో సూర్యప్రభ వాహనంపై ఉన్న శ్రీమలయప్పకు హారతి సమర్పణ

తిరుమలలో కనువిందు చేస్తున్న దృశ్యమాలిక..

తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట పల్లకీసేవ


మాడవీధుల్లో వాహనసేవ ముందు యాత్రికుల రద్దీ


తిరుమల శ్రీవారి ఆలయ తిరుమాడవీధుల్లోని గ్యాలరీల్లో ఓ భాగం


ఉభయదేవేరులతో ప్రత్యక్షమైన శ్రీవేంకటేశ్వరుడిని తలపింంచిన కళాకారులు

పల్లకీసేవ ముందు కళార్చన

సూర్యప్రభ వాహనం ముందు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు ప్రదనర్శనలలో యాత్రికులను అలరించారు.


యువతుల అభినయాలు యాత్రికులకు కనువిందు చేశాయి.


తిరుమల మాడవీధుల్లో ప్రత్యక్ష్యమైన అష్టలక్ష్మీ దేవతలు


గిరిజన కళలతో నీరాజనం


తిరుమల మాడవీధిలోని గ్యాలరీలో మొదటిసారి వేదపారాయణం


యాత్రికుల్లో ఒకరిగా మారిన టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు, ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, టీటీడీ బోర్డు సభ్యుడు జీ. భానుప్రకాష్ రెడ్డి


శ్రీవారి పుష్కరిణి సమీపంలో వాహనసేవ ముందు యాత్రికుల రద్దీ...











Read More
Next Story