ప్రొఫెసర్ కె ఎస్ చలం పేరున్న ఆర్థిక శాస్త్రవేత్త. ఆంధ్రప్రదేశ్ ద్రవిడియన్ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్ లర్ గా, కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడిగా పని చేశారు. Caste-Based Reservations and Human Development in India (2007), Economic Reforms and Social Exclusion (2011, SAGE). Political Economy of Caste in India (2020) అనే పుస్తకాలు రాశారు. Governance in South Asia: State of the Civil Services (2014)కు సంపాదకత్వం వహించారు.