మిస్ వరల్డ్ -2025 పోటీల్లో టాప్ 20 ఫైనలిస్టుల ప్రకటన
హైదరాబాద్ లో జరుగుతున్న 72వ మిస్ వరల్డ్ ఫెస్టివల్ పోటీలు తుదిదశకు చేరాయి.హెడ్ టు హెడ్ ఛాలెంజ్ పోటీల్లో 20 మంది ఫైనలిస్టులను నిర్వాహకులు ప్రకటించారు.;
తెలంగాణలో జరిగిన 72వ మిస్ వరల్డ్ ఫెస్టివల్‌లో హెడ్ టు హెడ్ ఛాలెంజ్ కోసం 20 మంది ఫైనలిస్టులను నిర్వాహకులు ప్రకటించారు. ప్రపంచ అందాల భామల వాయిస్,వారి దృష్టి , ఉద్దేశాలను బట్టి టాప్ 20 సుందరీమణులను ఎంపిక చేశారు. తెలంగాణలో జరిగిన ఉత్కంఠభరితమైన మొదటి రౌండ్ తర్వాత ప్రతిష్ఠాత్మక హెడ్ టు హెడ్ ఛాలెంజ్ లో 20 మంది ఫైనలిస్టులను 72వ మిస్ వరల్డ్ ఫెస్టివల్ ప్రకటించింది.ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టాప్ 20 అందాల భామల ఎంపిక అందరినీ ఆకట్టుకుంది.
భారతదేశంలోని అతి చిన్న రాష్ట్రం తెలంగాణ సాంస్కృతిక వైభవం మధ్య జరిగిన హెడ్ టు హెడ్ ఛాలెంజ్ పోటీలు ఆసక్తికరంగా సాగాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 107 మంది అందాల భామలు వారి టాలెంట్ ను ప్రదర్శించి టాప్ 20 అందాలభామల్లో చోటు దక్కించుకున్నారు.20 మంది ఫైనలిస్టులైన అందాల భామలు వాగ్ధాటి, తెలివితేటలను మాత్రమే కాకుండా ధైర్యాన్ని కూడా ప్రదర్శించారు. ఈ యువతులు మార్పు కోసం తమ గొంతులను ఉపయోగించడానికి అచంచలమైన అంకితభావంతో నిలిచారు.
యూరప్ ప్రాంతం నుంచి:
ఆసియా & ఓషియానియా ప్రాంతం నుంచి:
Miss world history Top 20 Head to Head Challenge finalists
— Jacob Ross (@JacobBhoompag) May 23, 2025
72nd Miss World Festival ✨
💙 EUROPE
🇪🇸 @cori_gonz
🏴 @milliemae_adams
🇫🇷 @agathecauetoff
🇩🇪 @silviadoerrresanchez
🇮🇪 @jasgerhardt21
❤️ ASIA-OCEANIA
🇱🇰 @anudi_gunasekara
🇹🇭 @suchaaata
🇹🇷 @idil.bilgen
🇮🇩 @koussanada
🇯🇵… pic.twitter.com/fYQ4BscA6s