ఏ రంగానికి ఎంత కేటాయించారంటే...?

రూ.2 లక్షల 91 వేల 159 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టగా.. ఏ రంగానికి ఎంత కేటాయిస్తున్నారో భట్టి విక్రమార్క వెల్లడించారు.

By :  Vanaja
Update: 2024-07-25 08:10 GMT

తెలంగాణ ప్రభుత్వం గురువారం అసెంబ్లీలో 2024-2025 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టింది. రూ.2 లక్షల 91 వేల 159 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టగా.. ఏ రంగానికి ఎంత కేటాయిస్తున్నారో భట్టి విక్రమార్క వెల్లడించారు.

కేటాయింపులు ఇలా...

MMTS కు రూ. 50 కోట్లు

HMDA కు రూ. 500 కోట్లు

రోడ్లు భవనాల శాఖకు రూ.5 వేల 790 కోట్లు

GHMC కోసం రూ. 3 వేల 65 కోట్లు

విద్యా రంగానికి రూ. 21 వేల 292 కోట్లు

హోం శాఖకు రూ. 9 వేల 564 కోట్లు

పరిశ్రమల శాఖకు రూ. 2 వేల 762 కోట్లు

ఇరిగేషన్ శాఖకు రూ. 22 వేల 301 కోట్లు

విద్యుత్ శాఖకు రూ. 16 వేల 410 కోట్లు

అడవులు పర్యవరణ శాఖకు రూ.1,064 కోట్లు

IT రంగానికి రూ. 774 కోట్లు

వైద్య ఆరోగ్య శాఖ రూ. 11 వేల 468 కోట్లు

SC సంక్షేమం కోసం రూ.33 వేల 124 కోట్లు

RRR నిర్మాణం కోసం రూ. 1525 కోట్లు

స్త్రీ శిశు సంక్షేమం కోసం రూ.2 వేల 736 కోట్లు

స్త్రీ శిశు సంక్షేమం కోసం రూ.2 వేల 736 కోట్లు

ఓల్డ్ సిటీ మెట్రో విస్తరణకు రూ. 500 కోట్లు

ఎయిర్ పోర్టు వరకు మెట్రో విస్తరణకు రూ. 100 కోట్లు

ఓఆర్ఆర్ వరకు మెట్రో విస్తరణకు రూ.200 కోట్లు

మెట్రో వాటర్ వర్క్స కు రూ. 3వేల 385 కోట్లు

హైడ్రాకు అదనంగా రూ.200 కోట్లు

బీసీ సంక్షేమానికి రూ. 9 వేల 200 కోట్లు

మైనార్టీ సంక్షేమానికి రూ. 3 వేల 3 కోట్లు

హార్టికల్చర్ కు రూ. 737 కోట్లు

పశుసంవర్ధకశాఖకు రూ. 1980 కోట్లు

సివిల్ సప్లై కోసం రూ. 3 వేల 836 కోట్లు

హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ కోసం బడ్జెట్ లో రూ.500 కోట్లు

మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ కోసం బడ్జెట్ లో రూ. 15 వందల కోట్లు కేటాయింపు

హైదరాబాద్ సిటీ అభివృద్ధికి రూ. 10 వేల కోట్లు

పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధికి రూ. 29 వేల 816 కోట్లు

గృహ జ్యోతి పథకానికి 2 వేల 418 కోట్ల రూపాయలు కేటాయింపు

గ్యాస్ సబ్సిడీ పథకానికి బడ్జెట్ లో 723 కోట్ల రూపాయలు కేటాయింపు

వ్యవసాయ రంగానికి రూ.72 వేల 659 కోట్లు

Tags:    

Similar News