విశాఖ చేరుకున్న ప్రధాని మోదీ
రేపు ఉదయం బీచ్ లో యోగా డే పాల్గొననున్న నరేంద్ర మోదీ
By : The Federal
Update: 2025-06-20 16:16 GMT
రేపు అంతర్జాతీయ యోగ దినోత్సవంలో పాల్గంనేందుకు ప్రధాని మోదీ విశాఖ పట్నం చేరుకున్నారు.
ఆయన విమానాశ్రయంలో రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వాగతం పలికారు.
అదే విధంగా కేంద్ర పౌరవిమాన శాఖ మంత్రి కింజారపు ఎర్రన్నాయుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వపన్ కల్యాణ్, స్పీకర్ అయ్యన్న పాత్రుడు, రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ కూడా ప్రధానికి స్వాగతం పలికారు.