పూర్నియాలోని స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్ తన ఓటు... ... బీహార్ రెండో దశ పోలింగ్ మొదలు
పూర్నియాలోని స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీహార్ రెండో విడత పోలింగ్‌లో భాగంగా పూర్నియాలోని పోలింగ్ బూత్‌లో ఆయన ఓటు వేశారు.
Update: 2025-11-11 03:09 GMT