రాష్ట్రవ్యాప్తంగా 5 గంటల వరకు 67.99 శాతం ఓటింగ్... ... ఆంధ్ర పోలింగ్.. లైవ్ అప్‌డేట్స్..

రాష్ట్రవ్యాప్తంగా 5 గంటల వరకు 67.99 శాతం ఓటింగ్ నమోదు.

ఆత్యల్పంగా కురుపాం నియోజకవర్గం లో సాయంత్రం 5 గంటల వరకు 52 శాతం పోలింగ్ నమోదు.

ఆత్యధికంగా గంగాధర నెల్లూరు సాయంత్రం 5 గంటల వరకు నియోజకవర్గం లో 79.9 శాతం నమోదు

Update: 2024-05-13 12:30 GMT

Linked news