పోలింగ్ అధికారిపై దాడి గజపతినగరం నియోజకవర్గం... ... ఆంధ్ర పోలింగ్.. లైవ్ అప్‌డేట్స్..

పోలింగ్ అధికారిపై దాడి

గజపతినగరం నియోజకవర్గం కొత్త శ్రీరంగరాజపురంలో పోలింగ్ అధికారిపై వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. ఓ వృద్ధ ఓటరు తన ఓటును టీడీపీకి వేశారనే అనుమానంతో పోలింగ్ అధికారిపై దాడికి పాల్పడ్డారు. పిడిగుద్దులతో విరుచుకుపడి సదరు అధికారిని బయటకు పంపించేశారు.

Update: 2024-05-13 11:49 GMT

Linked news