తిరుపతిలో గాలిలోకి కాల్పులు తిరుపతి జిల్లా... ... ఆంధ్ర పోలింగ్.. లైవ్ అప్‌డేట్స్..

తిరుపతిలో గాలిలోకి కాల్పులు

తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం బ్ారహ్మణ కాలువ గ్రామంలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షన జరిగింది. వారిని అదుపు చేయడానికి సీఆర్పీఎప్ సిబ్బంది ప్రయత్నించారు. అందులో భాగంగానే గాలిలోకి కాల్పులు జరిపారు.

Update: 2024-05-13 11:08 GMT

Linked news