కర్నూలు జిల్లాలో మధ్యాహ్నం 3 గంటల వరకు నమోదైన... ... ఆంధ్ర పోలింగ్.. లైవ్ అప్‌డేట్స్..

కర్నూలు జిల్లాలో మధ్యాహ్నం 3 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం

కర్నూలు పార్లమెంట్ (పాణ్యం నియోజకవర్గం మినహాయించి) 52.49 శాతం

8 అసెంబ్లీ నియోజకవర్గాలు కలిపి 52.26 శాతం

కర్నూలు : 47.79 శాతం

పాణ్యం : 51.08 శాతం

పత్తికొండ : 58.82 శాతం

కోడుమూరు : 53.18 శాతం

ఎమ్మిగనూరు : 49.73 శాతం

మంత్రాలయం : 55.36 శాతం

ఆదోని : 48.06 శాతం

ఆలూరు : 55.62 శాతం

Update: 2024-05-13 10:09 GMT

Linked news