ఆంధ్రప్రదేశ్‌లోని 25 లోక్‌సభ నియోజకవర్గాల్లో... ... ఆంధ్ర పోలింగ్.. లైవ్ అప్‌డేట్స్..

ఆంధ్రప్రదేశ్‌లోని 25 లోక్‌సభ నియోజకవర్గాల్లో మధ్యాహ్నం 1గంట వరకు నమోదైన ఓటింగ్ శాతం 40.26%

అమలాపురం - 44.03%

అనకాపల్లి - 36.33%

అనంతపూర్ - 39.61%

అరకు - 33.86%

బాపట్ల - 44.65%

చిత్తూరు - 44.65%

ఏలూరు - 38.76%

గుంటూరు - 40.12%

హిందూపూర్- 38.65%

కడప - 45.56%

కాకినాడ - 38.25%

కర్నూలు - 37.61%

మచిలీపట్నం -44.50 %

నంద్యాల - 43.45%

నరసాపురం - 39.53%

నరసరావుపేట - 40.53%

నెల్లూరు -42.40 %

ఒంగోలు- 42.37%

రాజమండ్రి - 38.54%

రాజంపేట- 40.22%

శ్రీకాకుళం - 40.52%

తిరుపతి - 38.51%

విజయవాడ - 39.69%

విశాఖపట్నం - 34.74%

విజయనగరం -40.80 %

Update: 2024-05-13 08:18 GMT

Linked news