ఉమ్మడి విజయనగరం జిల్లాలో మధ్యాహ్నం 1గంట వరకు... ... ఆంధ్ర పోలింగ్.. లైవ్ అప్‌డేట్స్..

ఉమ్మడి విజయనగరం జిల్లాలో మధ్యాహ్నం 1గంట వరకు నమోదైన పోలింత్ శాతం


చీపురుపల్లి నియోజకవర్గం 46.11శాతం నమోదు

బొబ్బిలి నియోజకవర్గం 43.12 శాతం నమోదు

గజపతినగరం నియోజకవర్గం 44.91 శాతం నమోదు

విజయనగరం నియోజకవర్గం 40.81 శాతం నమోదు

నెల్లిమర్ల నియోజకవర్గం 38.44 శాతం నమోదు

శృంగవరపుకోట నియోజకవర్గం 41.52 శాతం నమోదు

Update: 2024-05-13 08:14 GMT

Linked news