పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో మధ్యాహ్నం 1గంట వరకు... ... ఆంధ్ర పోలింగ్.. లైవ్ అప్‌డేట్స్..

పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో మధ్యాహ్నం 1గంట వరకు 45.12 శాతం పోలింగ్ నమోదు

అసెంబ్లీ నియోజకవర్గల వారీగా పోలింగ్ శాతం


చెన్నూరు నియోజకవర్గం: 45.45 శాతం

బెల్లంపల్లి నియోజకవర్గం: 50.42 శాతం

మంచిర్యాల నియోజకవర్గం: 41.40 శాతం

Update: 2024-05-13 08:13 GMT

Linked news