పరిటాల శ్రీరామ్‌ను అడ్డుకున్న గ్రామస్తులు ... ... ఆంధ్ర పోలింగ్.. లైవ్ అప్‌డేట్స్..

పరిటాల శ్రీరామ్‌ను అడ్డుకున్న గ్రామస్తులు

సత్యాసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం పెద్ద కొండాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలోకి రాకుండా పరిటాల శ్రీరామ్‌ను గ్రామస్తులు అడ్డుకున్నారు. నీకు ఈ గ్రామంలో ఓటు హక్కు లేదు. అలాంటప్పుడు ఎందుకు పోలింగ్ కేంద్రంలోకి వస్తున్నావంటూ నిలదీశారు. గ్రామస్తులు గొడవకు దిగడంతో పరిటాల శ్రీరామ్ వెనుదిరిగాడు.

Update: 2024-05-13 08:05 GMT

Linked news