కిషన్ రెడ్డి, కేటీఆర్‌పై చర్యలు తీసుకోవాలి: నారాయణ... ... ఆంధ్ర పోలింగ్.. లైవ్ అప్‌డేట్స్..

కిషన్ రెడ్డి, కేటీఆర్‌పై చర్యలు తీసుకోవాలి: నారాయణ

కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్, కేటీఆర్‌పై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని సీపీఐ నారాయణ కోరారు. బాధ్యతాయుత వ్యక్తులే ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించడం బాధాకరం అని అన్నారు.


Update: 2024-05-13 07:23 GMT

Linked news