ఓటు వేసిన గల్లా జయదేవ్ కుటుంబం గుంటూరు మాజీ... ... ఆంధ్ర పోలింగ్.. లైవ్ అప్‌డేట్స్..

ఓటు వేసిన గల్లా జయదేవ్ కుటుంబం

గుంటూరు మాజీ ఎంపీ గల్లా జయదేవ్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. గుంటూరులోని పట్టాభిపురం బేసిక్ హైస్కూలప్లో వారు ఓటు వేశారు. గల్లా సిద్దార్థ్ సినీ నటుడు అశోక్ గల్లా కూడా ఓటు వేశారు.

Update: 2024-05-13 06:28 GMT

Linked news