పోలింగ్ శాతంపైనా బెట్టింగ్ పోలింగ్ ఎక్కువ... ... ఆంధ్ర పోలింగ్.. లైవ్ అప్‌డేట్స్..

పోలింగ్ శాతంపైనా బెట్టింగ్

పోలింగ్ ఎక్కువ జరిగితే ఎవరికి లాభం అనే అంశంపైనా బెట్టింగ్‌లు జోరుగా సాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని 73 నియోజకవర్గాల్లో ఎంత శాతం పోలింగ్ నమోదవుతుంది అనే దానిపై లక్షల్లో పందాలు కాస్తున్నారు. ఈ 73 నియోజకవర్గాల్లో అత్యధిక భాగం రాయలసీమ జిల్లాల్లో ఉన్నాయి.

Update: 2024-05-13 06:15 GMT

Linked news