ఓటు హక్కు వినియోగించుకున్న మంచు ఫ్యామిలీ మోహన్... ... ఆంధ్ర పోలింగ్.. లైవ్ అప్‌డేట్స్..

ఓటు హక్కు వినియోగించుకున్న మంచు ఫ్యామిలీ

మోహన్ బాబు, మంచు విష్ణు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తిరుపతి రంగంపేటలోని జెడ్‌పీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వారు ఓటు వేశారు.

Update: 2024-05-13 05:18 GMT

Linked news