ప్రజాస్వామ్య స్ఫూర్తి అంటే ఇదేరోడ్లు, వాహనాలున్నా... ... ఆంధ్ర పోలింగ్.. లైవ్ అప్‌డేట్స్..

ప్రజాస్వామ్య స్ఫూర్తి అంటే ఇదే

రోడ్లు, వాహనాలున్నా కొంత మంది ఓటు వేయడానికి బద్ధకిస్తుంటారు. కానీ ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఓ ఘటన ప్రజాస్వామ్య స్ఫూర్తిగా నిలుస్తోంది. అటవీ ప్రాంతంలో ఉండే గిరిజనులు తమకు సరైన రోడ్డు సౌకర్యం లేకపోయినా ఓటు వేయడానికి ముందుకు వస్తున్నారు. అంతేకాకుండా ఓటు వేయించడానికి ఓ వృద్ధురాలిని డోలీలో తీసుకెళ్లారు. వీరిని చూసైనా ఓటు వేసేందుకు జనాలు ముందుకు రావాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Update: 2024-05-13 05:13 GMT

Linked news