మందకొడిగా సాగుతున్న ఓటింగ్ ప్రక్రియ పలాస... ... ఆంధ్ర పోలింగ్.. లైవ్ అప్‌డేట్స్..

మందకొడిగా సాగుతున్న ఓటింగ్ ప్రక్రియ

పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి కాశిబుగ్గ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ మందకొడిగా సాగుతుంది. బూత్ నెంబర్ 4, 6, 7 లలో ఈవీఎంలు మొరాయించడంతో ఓటింగ్ ప్రక్రియ ఆలస్యం అవుతుంది. దీంతో ఓటు వేయడానికి క్యూలో నిల్చున్న ఓటర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Update: 2024-05-13 05:09 GMT

Linked news