నెల్లూరులో ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ మంత్రి... ... ఆంధ్ర పోలింగ్.. లైవ్ అప్‌డేట్స్..

నెల్లూరులో ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి. నెల్లూరు జిల్లా ఆత్మకూరు శాసనసభ స్థానం నుంచి ఆనం రామనారాయణరెడ్డి టిడిపి అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. సోమవారం ఉదయం ఆయన నెల్లూరు నగరం సంతపేటలోని పోలింగ్ కేంద్రంలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.


Update: 2024-05-13 04:05 GMT

Linked news