హిందూపురంలో టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ తన... ... ఆంధ్ర పోలింగ్.. లైవ్ అప్‌డేట్స్..

హిందూపురంలో టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మెడలో టీడీపీ కండువా వేసుకుని ఓటు వేయడానికి క్యూలో నిలబడ్డారు బాలకృష్ణా. దానిపై పలువురు చర్చించుకుంటడంతో ఓటు వేసే ముందు దానిని తొలగించారు.

Update: 2024-05-13 03:34 GMT

Linked news