గిద్దలూరులోని బాయ్స్ హై స్కూల్ నందుగల 184 పోలింగ్... ... ఆంధ్ర పోలింగ్.. లైవ్ అప్‌డేట్స్..

గిద్దలూరులోని బాయ్స్ హై స్కూల్ నందుగల 184 పోలింగ్ కేంద్రంలో ఇంకా పోలింగ్ మొదలు కాలేదు. ఈవీఎంలు మొరాయిస్తుండటమే ఇందుకు కారణం. దీంతో ఓటు వేయడానికి ఉదయాన్నే వచ్చిన వృద్ధులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.



Update: 2024-05-13 03:26 GMT

Linked news