విజయవాడ లయోలా కాలేజీ కేంద్రంలో కేశినేని చిన్న తన... ... ఆంధ్ర పోలింగ్.. లైవ్ అప్‌డేట్స్..

విజయవాడ లయోలా కాలేజీ కేంద్రంలో కేశినేని చిన్న తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. అయితే ఏడు గంటలకే పోలింగ్ కేంద్రానికి చేరుకున్నప్పటికీ ఈవీఎం పనిచేయకపోవడంతో పదినిమిషాలు ఆలస్యం అయింది.

Update: 2024-05-13 02:36 GMT

Linked news