Tirumala || తిరుమల అలర్ట్: అక్టోబర్ నెల శ్రీవారి దర్శనం కొటా విడుదల..!
x

Tirumala || తిరుమల అలర్ట్: అక్టోబర్ నెల శ్రీవారి దర్శనం కొటా విడుదల..!

ఈరోజు ఉదయం 10 గంటలకు టికెట్ల కోటా విడుదల


తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శనానికి సంబంధించిన టికెట్లను ( Special Entry Tickets ) టీటీడీ ఈరోజు జులై 21న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్లో అందుబాటులో ఉంచనుంది. భక్తులు టికెట్లను టీటీడీ ( TTD )అధికారిక వెబ్ సైట్ లో లాగిన్ అయి టికెట్లు పొందవచ్చు.

అక్టోబర్ నెల కోటాకు సంబంధించిన కల్యాణోత్సవంస ఉంజల్ సేవ,ఆర్జిత బ్రహ్మోత్సవం,సహస్త్ర దీపకాలంకార సేవ, వార్షిక పుష్పయాగం టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం ఈరోజు టికెట్లను ఆన్ లైన్లో ( Online Tickets )విడుదల చేయనుంది.

కాబట్టి భక్తులు వీటిని బుక్ చేసుకోవచ్చు. అక్టోబర్ ( October Month ) నెల కోటాకు సంబంధించిన కల్యాణోత్సవంస ఉంజల్ సేవ,ఆర్జిత బ్రహ్మోత్సవం,సహస్త్ర దీపకాలంకార సేవ, వార్షిక పుష్పయాగం టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం ( Tirumala Tirupati Devasthanam )ఈరోజు టికెట్లను ఆన్ లైన్లో విడుదల చేయనుంది. కాబట్టి భక్తులు వీటిని బుక్ చేసుకోవచ్చు.అదే విధంగా జులై 22వ తేది మంగళవారం నాడు కూడా టీటీడీ ( TTD ) శ్రీవారి భక్తుల కోసం వర్చువల్ సేవలు వాటి దర్శనం స్లాట్ టికెట్లను ఆన్ లైన్లో అందుబాటులో ఉంచుతుంది. ఉదయం 10 గంటలకు టికెట్స్ బుక్ చేసుకోవచ్చు.

అదే విధంగా జులై 22నాడు మంగళవారం మధ్యాహ్నం కూడా 3గంటలకు కూడా పొందవచ్చు. జులై 23న అక్టోబర్ నెల కోటాకు సంబంధించిన భక్తుల అంగప్రదక్షిణ టికెట్లను టీటీడీ ఆన్‌లైన్లో లభించనున్నాయి.ఉదయం 10 గంటలకు భక్తులు టీటీడీ వెబ్ సైట్ ( TTD Website ) లో వీటిని పొందవచ్చు తిరుమల శ్రీవారిని అత్యంత దగ్గరగా చూసే భాగ్యం కూడా టీటీడీ కల్పిస్తోంది.శ్రీవాణి ట్రస్ట్ ( Srivani Trust ) ఆన్ లైన్ కోటా టికెట్లను కూడా జులై 23న బుధవారం ఉదయం 11గంటలకు విడుదల చేసింది. భక్తులు ఈ టికెట్లు కావాలనుకునే వారు టికెట్లు రిజర్వ్ చేసుకోవచ్చు. భక్తులు శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవాలకు సంబంధించి టికెట్లను కేవలం. https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్‌లో మాత్రమే బుక్‌ చేసుకోవాలని టీటీడీ సూచించింది.


Read More
Next Story