JP NADDA | సీఎం రేవంత్‌పై జేపీ నడ్డా విమర్శల వర్షం
సీఎం రేవంత్‌పై జేపీ నడ్డా విమర్శల వర్షం కురిపించారు.తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏడాది పాలన వైఫల్యాలపై బీజేపీ సభలో జేపీ నడ్డా మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర వైద్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా విమర్శనాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ పార్టీ హామీలతో అధికారంలోకి వచ్చి, వాటిని అమలు చేయడం లేదని ఆయన ఆరోపించారు. ఆటోడ్రైవర్లకు రూ.12వేలు ఇస్తామన్నారని, ఇచ్చారా అని నడ్డా ప్రజలను ప్రశ్నించారు. సీఎం రేవంత్ మాయల ఫకీరులా డ్రామాలు ఆడుతున్నాడని ఆయన ఆరోపించారు. రైతు భరోసా ఇవ్వలేదని, రైతు కూలీలకు ఇస్తామన్న రూ.12వేలు ఎటు పోయాయని ఆయన ప్రశ్నించారు.
Whether it's Himachal Pradesh or Karnataka, the Congress Party has failed to fulfill its promises anywhere.
— BJP (@BJP4India) December 7, 2024
They have deceived women, youth, and farmers.
It is disheartening to note that auto drivers were promised Rs. 12,000 annually, but this promise remains unfulfilled.
-… pic.twitter.com/qzLUCWoyZX