అరరే.. హైదర్ గూడ కేఫ్ బహార్ మూత పడిందే! ఎందుకంటే..
x

అరరే.. హైదర్ గూడ కేఫ్ బహార్ మూత పడిందే! ఎందుకంటే..

హైదరాబాద్ బషీర్ బాగ్ నుంచి హైదర్ గూడ వెళ్తుంటే ట్రాఫిక్ జామ్ అయ్యే ప్లేస్ కేప్ బహార్. శుక్రవారం సాయంత్రం వేళల్లో, రంజాన్ ఇఫ్తార్ వేళల్లో రద్దీ చాలా ఎక్కువ.


Next Story