![తిరుమల : గజ వాహనంపై మలయప్ప స్వామి తిరుమల : గజ వాహనంపై మలయప్ప స్వామి](https://andhrapradesh.thefederal.com/h-upload/2024/10/09/481911--.webp)
తిరుమల : గజ వాహనంపై మలయప్ప స్వామి
శ్రీవారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ప్రతిరోజు వివిధ వాహనాలపై శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తున్నారు ఇందులో భాగంగా 6వ రోజు రాత్రి వేంకటాద్రీశుడు గజవాహనంపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయమిచ్చారు. శ్రీవారిని గజేంద్రుడు మోస్తున్నట్టు భక్తులు కూడా నిరంతరం శ్రీనివాసుని హృదయంలో పెట్టుకుని శరణాగతి చెందాలని ఈ వాహనసేవ ద్వారా తెలుస్తోంది.
Next Story