బుధవారం సాయంత్రం 4 గంటలకు తిరుపతి(జి) దక్కిలిలో 77.2మిమీ, అల్లూరి(జి) అరకులో 61మిమీ, నెల్లూరు(జి) దగదర్తిలో 57.7మిమీ, బాపట్ల(జి)రామకూరులో 56.5మిమీ,అనకాపల్లి(జి) పాములవాకలో 48.5మిమీ, కడప(జి) పులివెందులలో 45.5మిమీ వర్షపాతం నమోదైందన్నారు.