
వైసీపీ పార్లమెంటు నియోజక వర్గాల పరీశీలకులు వీరే
వైసీపీ రీజనల్ కో ఆర్డినేట్లకు అనుసంధానంగా వీరు పని చేస్తారని పార్టీ కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు నియోజక వర్గాల పరిశీలకులను నియమించింది. రాష్ట్రంలోని 25 పార్లమెంటు నియోజక వర్గాలకు పరిశీలకులను నియమిస్తూ ఆ పార్టీ కేంద్ర కార్యాలయం మంగళవారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేసింది. ఎమ్మెల్సీ కుంభారవిబాబుకు ఈ జాబితాలో చోటు కల్పించారు. విజయవాడకు మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డిని, గుంటూరుకు పోతిన మహేష్‌ను, నరసరావుపేటకు పూనూరు గౌతంరెడ్డిని, ఒంగోలుకు బత్తుల బ్రహ్మానందరెడ్డిని, తిరుపతికి మేడా రఘునాథరెడ్డిని, కడపకు కొండూరు అజయ్‌రెడ్డిని నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. అన్ని జిల్లాల పార్టీ అధ్యక్షులతో సమావేశం నిర్వహించిన మంగళవారం రోజే ఈ ప్రకటన విడుదల చేయడం గమనార్హం.
పార్లమెంటు నియోజక వర్గం                           పరిశీలకుల పేరు
1. శ్రీకాకుళం                                         						కుంభా రవిబాబు, 2. ఎమ్మెల్సీ 
2. విజయనగరం                                            					కిల్లి సత్యనారాయణ
3. అరకు                                                     						బొడ్డేటి ప్రసాద్
4. అనకాపల్లి                                         				శోభా హైమావతి, మాజీ ఎమ్మెల్యే 
5. విశాఖపట్నం	                                    		కదిరి బాబూరావు, మాజీ ఎమ్మెల్యే
6. కాకినాడ	                                            		సూర్యనారాయణ రాజు, మాజీ ఎమ్మెల్యే
7. అమలాపురం	                                    	జక్కంపూడి విజయలక్ష్మి
8. రాజమండ్రి	                                        		తిప్పల గురుమూర్తిరెడ్డి
9. నరసాపురం	                                        	ముదునూరి మురళీ కృష్ణంరాజు
10. ఏలూరు	                                        	వంకా రవీంద్రనాథ్, ఎమ్మెల్సీ
11. మచిలీపట్నం                                     	జెట్టి గురునాథం
12. విజయవాడ                                		మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, మాజీ ఎంపీ
13. గుంటూరు	                                            	పోతిన మహేష్
14. నరసరావుపేట	                                    డాక్టర్ పూనూరు గౌతంరెడ్డి
15. బాపట్ల                                             		తూమాటి మాధవరావు, ఎమ్మెల్యే
16. ఒంగోలు                                             		బత్తుల బ్రహ్మానందరెడ్డి
17. నెల్లూరు	                                        			జంకె వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యే
18. తిరుపతి                                             				మేడా రఘునాథరెడ్డి
19. చిత్తూరు	                                            			చవ్వా రాజశేఖరరెడ్డి
20. రాజంపేట                                         				కొత్తమద్ది సురేష్‌బాబు 
21. కడప	                                                				కొండూరు అజయ్‌రెడ్డి
22. అనంతపురం                                    			బోరెడ్డి నరేష్ కుమార్‌రెడ్డి
23. హిందూపురం                                     			ఆర్ రమేష్‌రెడ్డి
24. నంద్యాల                                             				కల్పలతారెడ్డి
25. కర్నూలు	                                            			గంగుల ప్రభాకర్‌రెడ్డి
Next Story

