
గుంటూరు జిల్లా తుఫాన్ కంట్రోల్ రూమ్ నెంబర్లు ఇవే
జిల్లా వ్యాప్తంగా కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు.
మొంథా తుఫాను ముంచుకొస్తున్న నేపథ్యంలో గుంటూరు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లా వ్యాప్తంగా కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు.
గుంటూరు జిల్లా తుఫాన్ కంట్రోల్ రూమ్ నెంబర్లు ఇవే
గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం : 0863-2234014
గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ : 0863-2345103
తెనాలి సబ్ కలెక్టర్ ఆఫీస్ : 9866671291
గుంటూరు ఆర్డీవో ఆఫీస్ : 0863-2240679
మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ : 08645-295192
పొన్నూరు మునిసిపాలిటీ : 08643-247737
తెనాలి మున్సిపాలిటీ : 1800-425 6468
గుంటూరు (తూర్పు) మండలం : 7993955719
గుంటూరు (పశ్చిమ) మండలం : 9849904016
మేడికొండూరు మండలం : 9949098615
పెదకాకాని మండలం : 9949098617
పెదనందిపాడు మండలం : 9949098619
ఫిరంగిపురం మండలం : 9949098620
ప్రత్తిపాడు మండలం : 9949098621
తాడికొండ మండలం : 9949098624
తుళ్లూరు మండలం : 9849904017
వట్టిచెరుకూరు మండలం : 9989991004
తెనాలి మండలం : 9849904023
కొల్లిపర మండలం : 9949098512
పొన్నూరు మండలం : 9849904021
చేబ్రోలు మండలం : 9381573381
కాకుమాను మండలం : 9949098631
మంగళగిరి మండలం : 9949098614
తాడేపల్లి మండలం : 7032929342
దుగ్గిరాల మండలం : 7032929351
Next Story

