
భువనేశ్వరి జీవిత భాగస్వామిగా ఉన్నందుకు కృతజ్ఞుడిని
నువ్వే నా బలం అంటూ నారా లోకేష్ తన తల్లి భువనేశ్వరికి హ్యాబీ బర్త్డే విషెస్ చెప్పారు.
సీఎం చంద్రబాబు తన భార్య నారా భువనేశ్వరిని మరో సారి ఓ రేంజ్లో పొగత్తలతో ముంచెత్తారు. భువనేశ్వరినే తనకు బలమని, దాతృత్వంలో కానీ, సేవా గుణంలో కానీ, వ్యాపారంలో కానీ.. ఇలా అన్నింటిల్లో తానే తనకు స్పూర్తిని చంద్రబాబు పేర్కొన్నారు. భువనేశ్వరి పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు సీఎం చంద్రబాబు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ.. భువనేశ్వరి ప్రేమే తమ కుటుంబానికి బలమని, భువనేశ్వరి ప్రేమే తమ కుటుంబానికి పునాదని వెల్లడించారు. తన రాజకీయ జీవితంలో ప్రతి ఒడిదొడుకులలో తన పక్కనే ఉంటూ ఎంతో బలాన్నిచ్చారంటూ సోషల్ మీడియా వేదికగా తన భార్య భువనేశ్వరికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. భువనేశ్వరి తన జీవితానికి వెలుగని, భువనేశ్వరి తన జీవిత భాగస్వామిగా ఉన్నందుకు కృతజ్ఞుడిని అంటూ తన భార్య భువనేశ్వరి పట్ల తనకున్న ప్రేమాను రాగాలను మరో సారి çసీఎం చంద్రబాబు చాటుకున్నారు. వ్యాపారంలో కానీ, దాతృత్వంలో కానీ..ప్రతి విషయంలో కూడా భువనేశ్వరి నాయకత్వం తమకు స్పూర్తి అంటూ ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు భువనేశ్వరికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
Happy birthday, Bhuvaneshwari! Your love and strength are the foundation of our family. You have been by my side through every high and low, and I am truly grateful to have you as my partner in life. You are the light of our lives. Your grace, your care for people, and your… pic.twitter.com/votGk4tLjE
— N Chandrababu Naidu (@ncbn) June 20, 2025
Happy Birthday, Amma!
— Lokesh Nara (@naralokesh) June 20, 2025
You’ve been my strength, my guide, and the heart of our family. Your unconditional love and quiet courage have shaped me in more ways than I can express.
I’m endlessly grateful for the values you’ve instilled in me and the warmth you bring into our lives… pic.twitter.com/NZKk129Im9