
రమాదేవి తొడలో సర్జికల్ బ్లేడు
మొన్న తునిలో, నేడు పల్నాడులో వరుస వైద్యుల నిర్లక్ష్యాలు ప్రభుత్వ వైద్య వ్యవస్థలోని బాధ్యతా రాహిత్యాన్ని బహిర్గతం చేశాయి.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల నిర్లక్ష్యం ఉదంతాలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. ఐదు రోజుల వ్యవధిలోనే ఆంధ్రప్రదేశ్‌లోని రెండు జిల్లాల్లో శస్త్రచికిత్సల అనంతరం రోగుల శరీరాల్లో సర్జికల్ పరికరాలు పెట్టి కుట్టేసిన ఘటనలు బహిర్గతమవడం కలకలం రేపుతోంది. ఈ సంఘటనలపై ప్రజలు, రోగులు, పేషెంట్ల కుటుంబ సభ్యులు ఆందోళనలు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వైద్య వ్యవస్థ పనితీరుపై ప్రశ్నలు మళ్లీ తెరపైకి వచ్చాయి.
Next Story

