అక్టోబరు నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు..
అక్టోబరు నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు
కలియుగ వైకుంఠమైన తిరుమలలో అక్టోబరు నెలలో విశేష పర్వదినాలు ఇలా ఉన్నాయి.
- అక్టోబరు 2: మహాలయ అమావాస్య
- 3న తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.
- అక్టోబరు 4న ధ్వజారోహణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం.
- అక్టోబరు 8న శ్రీవారి గరుడసేవ.
- అక్టోబరు 9న శ్రీవారి స్వర్ణరథోత్సవం.
- అక్టోబరు 11న రథోత్సవం.
- అక్టోబరు 12న శ్రీవారి చక్రస్నానం, ధ్వజావరోహణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు సమాప్తి.
- అక్టోబరు 13న శ్రీవారి బాగ్ సవారి ఉత్సవం.
- అక్టోబరు 28న సర్వ ఏకాదశి.
- అక్టోబరు 31న శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం
Next Story