
విజయవాడ ఉత్సవ్ 2025లో అదిరిపోయే కార్యక్రమాలు
విజయవాడతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలను ఈ కార్యక్రమాలు అలరించనున్నాయి.
విజయవాడ ఉత్సవ్ 2025 సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 2 వరకు జరగనుంది. 11 రోజుల కాన్సర్ట్ మారథాన్‌తో పాటు, సాంస్కతిక కార్యక్రమాలు, నాటక–నాటికలు, డ్రోన్ షోలు, పర్యాటక ఆకర్షణలు ఈ ఉత్సవంలో ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తాయి. కార్యక్రమాలు ఏంటంటే..
కాన్సర్ట్ మారథాన్ షెడ్యూల్
విజయవాడ ఎక్స్‌పో (గొల్లపూడి)లో:
సెప్టెంబర్ 22: మణిశర్మ
సెప్టెంబర్ 23: ఆర్.పి. పట్నాయక్
సెప్టెంబర్ 24: కార్తీక్
సెప్టెంబర్ 25: మిస్ విజయవాడ సెగ్మెంట్
సెప్టెంబర్ 26: థైక్కుడమ్ బ్రిడ్జ్
సెప్టెంబర్ 27: సింగర్ సునీత
సెప్టెంబర్ 28: రామ్ మిర్యాల
సెప్టెంబర్ 29: విజయవాడ ఐడల్
సెప్టెంబర్ 30: క్యాప్రిసియో
అక్టోబర్ 1: గీతా మాధురి
అక్టోబర్ 2: జామ్ జంక్షన్
పున్నమిఘాట్ (కృష్ణా నదీతీరం)లో
సెప్టెంబర్ 22: మూన్‌లైట్ సింఫనీ
సెప్టెంబర్ 23: అభిజిత్ నాయర్
సెప్టెంబర్ 24: గీతా మాధురి
సెప్టెంబర్ 25: కామాక్షి లైవ్
సెప్టెంబర్ 26: అభిలీప్సా లైవ్
సెప్టెంబర్ 27: భక్తి కాన్సర్ట్
సెప్టెంబర్ 28: సందీప్ నారాయణ్
సెప్టెంబర్ 29: సమీరా భరధ్వాజ్
సెప్టెంబర్ 30: చామెలియన్స్ స్వాప్ ఆఫ్ బీట్
అక్టోబర్ 1: కర్నాటిక్ – కల్చర్
అక్టోబర్ 2: సంచేత్ పరంపర
విజయవాడ మహోత్సవం – సాంస్కతిక సౌరభం
తుమ్మలపల్లి కళాక్షేత్రం, ఘంటసాల వేంకటేశ్వరరావు గవర్నమెంట్ మ్యూజిక్ – డ్యాన్స్ కాలేజ్‌లలో 11 రోజుల పాటు పౌరాణిక, సాంఘిక నాటకాలు, నాటికలు ప్రదర్శించబడతాయి.
తుమ్మలపల్లి కళాక్షేత్రం షెడ్యూల్
సెప్టెంబర్ 22: పౌరాణిక పద్యనాటకం
సెప్టెంబర్ 23: భూకలాస్ (నాటకం)
సెప్టెంబర్ 24: విముక్తి (నాటిక)
సెప్టెంబర్ 25: చిగురుమేఘం (నాటిక)
సెప్టెంబర్ 26: శకుని (నాటకం)
సెప్టెంబర్ 27: సాంఘిక నాటకం
సెప్టెంబర్ 28: బావా ఎప్పుడు వచ్చితీవు (నాటిక)
సెప్టెంబర్ 29: సామాజక దేక్షసుందరి (నాటకం)
సెప్టెంబర్ 30: ఖడ్గతిక్కన (నాటకం)
అక్టోబర్ 1: కష్ణ రాయబారం (నాటకం)
అక్టోబర్ 2: భక్త ప్రద (నాటకం)
ఘంటసాల సంగీత – నత్య కళాశాల షెడ్యూల్
సెప్టెంబర్ 22: సాంఘిక నాటిక
సెప్టెంబర్ 23: పేగురాసిన శాసనం (నాటిక)
సెప్టెంబర్ 24: సత్యహరిశ్చంద్ర (నాటకం)
సెప్టెంబర్ 25: రామాంజనేయ యుద్ధం (నాటకం)
సెప్టెంబర్ 26: తరమే పోతున్నదో (నాటిక)
సెప్టెంబర్ 27: కష్ణ తులాభారం (నాటకం)
సెప్టెంబర్ 28: పల్నాటి యుద్ధం (నాటకం)
సెప్టెంబర్ 29: పాప దొరికింది (నాటిక)
సెప్టెంబర్ 30: సాంఘిక నాటిక
అక్టోబర్ 1: సాంఘిక నాటిక
అక్టోబర్ 2: సాంఘిక నాటిక
ప్రధాన ఆకర్షణలు
డ్రోన్ ఫెస్ట్ 2025: కష్ణా నదీతీరంలో 11 రోజుల పాటు రంగురంగుల డ్రోన్ షోలు, లేజర్, ఫైర్‌వర్క్స్‌తో పాటు డాండియా, వాటర్ స్పోర్ట్స్, ఫుడ్ కోర్ట్స్, ఫ్లీ మార్కెట్లు, లైవ్ బ్యాండ్స్.
సిటీ–వైడ్ ఈవెంట్స్: ఎంజీ రోడ్‌పై మెగా కార్నివల్ వాక్, ‘‘మిస్ విజయవాడ’’ (సెప్టెంబర్ 25), ‘‘విజయవాడ ఐడల్’’ (సెప్టెంబర్ 29), స్వచ్ఛథాన్ మారథాన్ (అక్టోబర్ 2), హెలికాప్టర్ రైడ్స్ (సిద్ధార్థ మెడికల్ కాలేజ్ గ్రౌండ్).
ఎగ్జిబిషన్ జోన్: గొల్లపూడిలో 40 ఎకరాల విస్తీర్ణంలో భారీ ఎగ్జిబిషన్, గ్లోబల్ విలేజ్ అనుభవాలు, సినిమా ఈవెంట్స్, బ్రాండ్ యాక్టివేషన్లు.
నిర్వాహకులు వేదికలు
సొసైటీ ఫర్ వైబ్రంట్ విజయవాడ, శ్రేయస్ మీడియా, ఆంధ్రప్రదేశ్ టూరిజం సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవం విజయవాడ ఎక్స్‌పో–గొల్లపూడి, పున్నమిఘాట్, తుమ్మలపల్లి కళాక్షేత్రం, ఘంటసాల సంగీత – నత్య కళాశాల, ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియంలో జరుగనుంది.
Next Story