ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐపీఎస్‌ల బదిలీ
x

ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐపీఎస్‌ల బదిలీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి భారీగా బదిలీలు చేపట్టింది. ఇటీవల 19 మంది ఐఏఎస్‌లు, ఇద్దరు ఐపీఎస్‌లను బదిలీ చేసింది.


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి భారీగా బదిలీలు చేపట్టింది. ఇటీవల 19 మంది ఐఏఎస్‌లు, ఇద్దరు ఐపీఎస్‌లను బదిలీ చేసింది. తాజాగా ఐపీఎస్ అధికారుల బదిలీలకు తెరలేపింది కూటమి ప్రభుత్వం. ఈ క్రమంలోనే తాజాగా 37 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులను సీఎస్ నీరభ్ కుమార్ జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే రఘువీరారెడ్డి, సిద్దార్థ్ కౌశల్, ఎస్ శ్రీధర్, సుమిత్ సునీల్, పీ జగదీశ్, పత్తిబాబు, రాధిక, మేరీ ప్రశాంతి, ఆరిఫ్ హవీజ్‌ను డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని కూడా ఆదేశించింది ప్రభుత్వం.


* శ్రీకాకుళం జిల్లా-కేవీ మహేశ్వర్రెడ్డి

* విజయనగరం-పకుల్ జిందాల్

* అనకాపల్లి- ఎం.దీపిక

* సత్యసాయి జిల్లా- వి.రత్న

* పార్వతీపురం మన్యం - ఎస్వీ మాధవరెడ్డి

* కాకినాడ- విక్రాంత్ పాటిల్

* గుంటూరు- ఎస్.సతీశ్ కుమార్

* బాపట్ల-సుషార్ దూది

* అల్లూరి సీతారామ రాజు జిల్లా అమిత్ బర్దార్

* విశాఖపట్నం సిటీశుహిన్ సిన్హా

* తూర్పు గోదావరి జిల్లా - డి.నరసింహ కిషోర్

* అన్నమయ్య జిల్లా - వి. విద్యా సాగర్ నాయుడు

* అంబేద్కర్ కోనసీమ జిల్లా - బి. కృష్ణారావు

* కృష్ణా జిల్లా ఆర్. గంగాధర్ రావు

* తూర్పు గోదావరి జిల్లా అద్నాన్ నయీమ్ అస్మి

* విశాఖపట్నం సిటీ - శ్రీమతి అజిత వేజెండ్ల

* ఏలూరు జిల్లా - కె. ప్రతాప్ శివకిషోర్

* పల్నాడు జిల్లా - కె. శ్రీనివాసరావు

* విజయనగరం - మలికా గార్డ్

* ప్రకాశం జిల్లా - ఎ.ఆర్. దామోదర్

* కర్నూలు జిల్లా- జి. బిందు మాధవ్

* నెల్లూరు జిల్లా- జి. కృష్ణకాంత్

* నంద్యాల జిల్లా- అధిరాజ్ సింగ్ రాణా

* కడప జిల్లా - వి. హర్షవర్ధన్ రాజు

* అనంతపురం జిల్లా - కె.వి. మురళీ కృష్ణ

* ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ - గౌతమి సాలి

* తిరుపతి జిల్లా - ఎల్. సుబ్బరాయుడు

* అనంతపురం వి.గీతాదేవి

• బాపట్ల- తుషారు డూడీ

• తిరుపతి - ఎల్.సుబ్బారాయుడు (ఎర్రచందనం టాస్క్ఫోర్స్ ఎస్పీగా అదనపు బాధ్యతలు

• ఎన్టీఆర్ జిల్లా డిప్యూటీ పోలీస్ కమిషనర్ (శాంతి భద్రతలు) గౌతమీ శాలి

• ఇంటెలిజెన్స్ అడ్మిన్ ఎస్పీగా వి.గీతాదేవి

Read More
Next Story