
వరల్డ్ టాప్ వన్ రిచ్చెస్ట్ క్రికెట్ బోర్డు ఏదో తెలుసా?
అత్యధిక ఆదాయం గడిస్తున్న బోర్డుల్లో బీసీసీఐ(BCCI) ప్రథమ స్థానంలో నిలవగా.. చివరి స్థానంలో నిలిచింది న్యూజిలాండ్ క్రికెట్ బోర్డ్..
BCCI, Cricketప్రపంచవ్యాప్తంగా క్రికెట్(Cricket)కు ఉన్నంత క్రేజీ అంతా ఇంతా కాదు. వివిధ దేశాల్లోని బోర్డులు టికెట్ అమ్మకాలు, స్పాన్సర్‌షిప్‌లు, టెలివిజన్ ప్రసార హక్కులు ద్వారా భారీగా ఆదాయం పొందుతున్నాయి. వాటి ఆదాయాలను ఒక్కసారి పరిశీలిస్తే..
బీసీసీఐ - రూ. 18,760 కోట్లు సంపాదిస్తుండగా..
క్రికెట్ ఆస్ట్రేలియా (సిఏ) రూ. 658 కోట్లు
ఇంగ్లాడ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ (ఇసీబీ) రూ. 492 కోట్లు
పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ (పీసీబీ) రూ. 458 కోట్లు
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ (బీసీబీ) రూ.425 కోట్లు
క్రికెట్ సౌతాఫ్రికా (సీఎస్‌ఏ) రూ. 392 కోట్లు
జింబాబ్వే క్రికెట్ బోర్డ్ (జడ్‌సీ) రూ. 317 కోట్లు
శ్రీలంక క్రికెట్ బోర్డ్ (ఎస్‌ఎల్‌సీ) రూ. 166 కోట్లు
వెస్ట్ండీస్ క్రికెట్ బోర్డ్ (డబ్ల్యూఐసీబీ) రూ. 125 కోట్లు
న్యూజిలాండ్ క్రికెట్ బోర్డ్ (ఎన్‌జడ్‌సీ) రూ. 75 కోట్లు గడిస్తోంది.